బంగికి శృంగభంగం
కర్నూలు : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మేయర్ బంగి అనంతయ్యపై బహిష్కరణ వేటు పడింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నుండి తనకు ప్రాణ హానీ ఉందంటూ బంగి అనంతయ్య పట్టణంలోని పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పార్టీ కోసం తన ఆస్తులను పోగొట్టుకున్నానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్య సభ సీటు ఇవ్వకుండా తనను మోసం చేసారని బంగి ఆరోపించారు.
News Posted: 9 March, 2010 Be first to comment on this News / Article!
|