ఇళ్లకు నిధుల మంజూరు
నెల్లూరు : ఆర్ధిక సమస్యల కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇందిరమ్మ రెండు, మూడు విడతల్లో ఇళ్లు మంజూరైనా ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సహాయం చాలక మధ్యలోనే నిలిచిపోయాయి. పట్టణంలోని ఇళ్లుకు మూడు వేలు, గ్రామంలోని ఇంటికి రెండు వేలు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలోని 50 వేల ఇళ్లకు మోక్షం లభించినట్లైంది.
News Posted: 19 January, 2010 Be first to comment on this News / Article!
|