రోడ్లుకు నామకరణం
కడప : నగరంలోని ప్రధాన రహదారులకు సోమవారం నామకరణం చేసారు. కోటిరెడ్డి కూడలి నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ఉన్న రోడ్డును ఎన్టీఆర్ మార్గ్ గా నామకరణం చేసారు. కృష్ణా థియేటర్ నుండి చిన్న చౌక్ బైపాస్ వరకు గల మార్గాన్ని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రోడ్డుగా మార్చారు. రహదారులకు ఈ నామకరణాలు చేయడంలో కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా, తీర్మానానికి ఆమెదం తెలుపుతున్నట్లు మేయర్ ప్రకటించారు.
News Posted: 16 February, 2010
|