SAMPADA - ASAMTRUPTI in SAMSKAARAM at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

uma maheeswari maheeswari's Blogs >> SAMSKAARAM

SAMPADA - ASAMTRUPTI

మనిషికి దేవుడు ఇచ్హిన సంపదల్లో చిరునవ్వు ఒక్కటి.

హెచ్హరిక : ఈ బ్లాగ్ చదినవాళ్ళు మీ అబిప్రాయాలు రాయండి. అలా రాయని వాళ్ళకు తలనొప్పి వస్తుంది..తలనొప్పే కదా అని ఊరకే ఉంటే కడుపునొప్పి కూడా వచ్హే అవకాశం ఉంది. కావున చదివిన వాళ్ళు కామెంట్ రాసేయండి..వచ్హిన తరువాత బాద్యత నాది కాదు అని మనవి చేస్తున్నా.

చిరునవ్వుతో చదవడం ప్రారంభించండి.

కొంత మంది వ్యక్తులు ఎప్పుడు ఎందుకు అసహనం గా , విసుగ్గా, కోపంగా ఉంటారు. దీనికి కారణాలు అనేకం ఉన్నా సమాదానం చిన్నది.

ఉదాహరణకు స్కూల్ పిల్లవాడిని తీసుకుందాం ఫస్టెక్లాస్ లో పాస్ అయ్యాడు అనుకుందాం అందరు వాణ్ణి అంత గొప్పగా చదివావ్ ..ఇంత గొప్పగా చదివావ్ అని పొగిడేస్తారు.. కాని అతను కాపి కొట్టి పాస్ అయ్యాడు అది అతనికి మాత్రమే తెలుసు......అందరు పొగిడేసారు కాపి కొట్టాను అని చెప్పలేడు. చెప్పడానికి దైర్యం చాలదు. అప్పుడు అతనికి మనసులో ఘర్షన మొదలు అవుతుంది. ఇటువంటి అసంత్రుప్తులు బయటికి కనపడవు .......అనుబవిస్తున్న వ్యక్తికి కూడా అసలు ఇటువంటి అసంత్రుప్తి తనలొ ఒకటి ఉంది అని తెలియదు...కాని కోపానికి, అసహనానికి అదే కారణం.
మన నిత్య జీవితం లో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాని కారణాలు తెలియవు అంతే .......అసంత్రుప్తి కి కారణం తెలుసుకుంటేనె జీవితంలొ 50% విజయం సాదించినట్లు.
కాబట్టి ఎదుటి వాళ్ళ లో తప్పులు ఎంచకుండా మన తప్పుల్ని సరిదిద్దు కుంటూ హాయిగా చిరునవ్వుతో జీవనం సాగిద్దాం.
జంతువులు నవ్వడం ఎప్పుడైనా చూసామా! మనసారా నవ్వ లేని వాడు జంతువుతో సమానం ఇంక ముగిస్తాను చెప్తు పోతె చదివే వాళ్ళు నీతులు చెప్తోంది అనుకునె ప్రమాదం ఉంది.
ఎటువంటి నొప్పులు రాకుండా కామెంట్ రాసెయ్యండి.



< < Previous   Page: 2 of 2    

Buchi Reddy Chintam
My Dear ,
I don’t know ur age... After analys this blog... I come to know you are all most near to 65 years.... Coz when I read the first two lines I felt this is some jovial….
The example you have taken it looks like real life which you have observe somewhere… I guess ur worked as teacher…
You said “ Asamtrupthi ki karanam telusukuntea jeevitam lo 50% vijayam sadinchinatulu”
I am not satisfied with my work… that is the reason for my “Asamtrupthi”…. So now I claimed 50% of success in my life? …. i am not against u..I want know whether it is correct or not. U know why I am giving this comment “ I don’t want talanoppi and kadupunoppi”
Dear” No hard feelings” Send me reply… if you dont send u will get all the pains...
Regards
Bachi Reddy

Posted at: 24, Mar 2010 11:41 PM

teja raviteja
అసంత్రుప్తి కి కారణం తెలుసుకుంటేనె జీవితంలొ 50% విజయం సాదించినట్లు. idi right andi
nice blog yuktha garu



Posted at: 24, Mar 2010 10:00 PM
< < Previous   Page: 2 of 2    



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.