TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

uma maheeswari maheeswari's Blogs >> SAMSKAARAM

VADHUVU KAAVALENU

అర్హతలూన్న వారు సంప్రదించవలసిన చిరునామా :
వదువు కావలెను
పోస్ట్ బాక్స్ నెం.202
తెలుగుప్రజలు.

సాప్ట్వేర్ ఇంజనియర్ : అమ్మాయికి సాప్ట్వేర్ లో జాబ్ ఉండాలి. నాకన్నా కాస్త ఎక్కువ సంపాదన ఉన్నా పర్లేదు సర్దుకుంటాను. నేను ఇంటి పనిలో సహాయం చేస్తాను (ఒక రోజు తను ఇంకో రోజు నేను అలా లేదు అన్నా రోజు నేనె చేస్తాను) ఎక్కువజీతాలు ఇస్తారు అని కంపెనీస్ మార్చినట్లు నిన్ను మార్చను అని హామి ఇస్తున్నా..కావున నేను మంచి బర్త అని నమ్మచ్హు.

డాక్టర్ : అమ్మాయి అందంగా, ఆరోగ్యంగా, నా హోదాకు తగినట్లు ఉండాలి. హౌసే సర్జన్ చేసిఉండాలి. నర్సింగ్ హోమె లో పగలు తను వర్క్ చెస్తె రాత్రిల్లు నేను చుసుకుంటాను అలా పనిని పంచుకుని సంతోషంగా చూసుకుంటాను,

జ్యొతిష్కుడు : అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు. కొంచం ఆస్తి ఉండి నా జాతకానికి సరిపోయె అమ్మయి అయితే చాలు.

మద్యతరగతి : అమ్మాయి అందంగా ,అణకువగా ఉండాలి. మంచి గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం నుంచి వచ్హి ఉండాలి. మా కుటుంబ సబ్యులతో సర్దుకు పోవాలి. అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మర్యాద చేయడానికి అమ్మాయికి అన్న లేకతమ్ముడు ఉండాలి. (సరదాగా మాట్లాడుకోవడానికి) లాంచనాల కన్నా పెళ్ళి గొప్పగా జరిపించాలి.(అప్పు చేసి అయినా సరే మర్యాదకు లోటు రాకుడదు.)

యెన్నారై : అమ్మాయి నాకన్నా కాస్త ఎక్కువ వయసు అయినా పరవాలేదు. వల్లకు ఒక నాలుగు ఇల్లులు ఉండాలి. తన స్నేహితులనౌ నా స్నేహితులులా ఆదరిస్తాను నా సంభందాల గురించి అడగకూడదు నేను అలాగె అడగను.నాకు అక్కడ సిటిజన్ షిప్ వస్టెచాలుతనని గాజుబొమ్మలా చూసుకుంటాను.

రాజకీయనాయకుడు: అందానికి ప్రాముఖ్యత లెదు వాళ్ళ నాన్నకు ప్రభుత్వ పరంగా ప్రాజెక్టులు ఉండాలి. కనీసం భాక్సైటె గనులు అయినా ఉండాలి . అలా కాకున్నా గొప్పపదవి లో ఉండాలివారసత్వంగా ఆ పదవి నాకు రావాలి.

కవి : నా కవితలకు స్పూర్థి నిచ్హేలా బాపు బొమ్మ లా ఉండాలి.నవ్వితే గల గల పారె సెలయెరులా ఉండాలి. పొగడ్త ఉండాలి కాని తెగడ్త ఉండకూడదు విషాదం లో కూడా తనని చుడగానె కవిత్వం రావాలి. అలా ఉంటె చాలు. కట్న కానుకలు అవసరం లేదు తినడానికి లేదు అని విమర్సించకూడదు నా కవితలతో కడుపు నింపుకోవాలి. విషాదం లో కూడా నన్ను అనుసరించి ఉండాలి. ఇంతకన్నా పెద్ద కోరికలు లేవు నాకు.< < Previous   Page: 3 of 3    

Rama Krishna Rao A
varudi korikalu bagunnay.kani vedhuvu voppukovali kada Uma

Posted at: 7, Dec 2009 7:25 AM

Naresh Naresh jinnah
......id avasaram ledu....photo chupinchandi...apply chesukovalo ledo alochistanu..................

Posted at: 7, Dec 2009 2:34 AM

uma maheeswari maheeswari
mail id lu ichheste .....meeru meeru matladesu kuntaaru .......mari maa commision elaa mudutundi Prasad ........id lu ivvadam kudaradu

Posted at: 7, Dec 2009 1:16 AM

msk msk
Ha ha... madam... nenu apply chesukovalsina avasarm ledu.. hmm.. bavundi... good one..

Posted at: 7, Dec 2009 0:41 AM

Naresh Naresh jinnah
inka konchem raaste bhagundu ! chadive vaadini..anyway very nice........................................................

Posted at: 6, Dec 2009 10:16 PM
< < Previous   Page: 3 of 3     
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
Regional News
Anantapur
Eluru
Guntur
Hyderabad
Kadapa
Kakinada
Karimnagar
Kurnool
 
Nellore
Ongole
Nizamabad
Rajahmundry
Tirupati
Visakhapatnam
Vijayawada
Warangal
Photos
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Articles
All Articles
Poetry
Short Stories
Blogs
My Blogs
Popular
Active Blogs
Recently Created
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals
Networking
My Friends
New Members
Invite a Friend
 
Discussion
Poetry
Govt and Politics
Offbeat and Jokes
Videos
Top in Views
Top by Rank

(C) 2000-2018 TeluguPeople.com, All Rights Reserved.