yuktha in SAMSKAARAM at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

uma maheeswari maheeswari's Blogs >> SAMSKAARAM

yuktha

పల్ల్యం రొట్టకు కావలసిన పదార్థాలు
ఉర్లగడ్డలు - అర కేజీ
ఎర్రగడ్డలు - కాల్ కేజీ
ఎండు మిరపకాయలు - ఆరు , ధనియాలు - స్పూన్ , పుట్నాల పప్పు - స్పూన్, కొబ్బరి -స్పూన్, కొద్దిగా చింతపండు ఇవి అన్నియూ కొంచం నీరు చేర్చి రుబ్బుకోవాలి.
ఉర్లగడ్డలు మెత్తగా ఉడకబెట్టుకొని నలిపి ఉంచుకోవాలి. ఎర్రగడ్డలను సన్నగా తరగాలి
బాణలిలో కొద్దిగా నూనే వేసి ఆవాలు చిటపటలాడిన తరువాత ఎర్రగడ్డలు బంగారు రంగు వచ్చు వరకు వేఇంచాలి అందులో రుబ్బిన ముద్దను వేసి ఉప్పు , పసుపు కొద్దిగా వేయాలి నీళ్లు చాలకుంటే కొద్దిగా వేసుకొని కొంచం ఉడుకు ఐన తరువాత మెత్తగా నలిపిన ఉర్లగడ్డలు ను వేసి వేఇంచాలి అది ఇప్పుడు ముద్దగా వస్తుంది
ఒక ప్లాస్టిక్ గిన్నె లో గోధుమ పిండి రెండు గ్లాస్ లు, పిడికెడు మైదా పిండి, తగినంత ఉప్పు చేర్చి ఓబ్బట్ పిండి లాగ కలుపుకోవాలి అది తడిసే లాగ నునే వేసి రెండు గంటలు నానబెట్టాలి
ఇప్పుడు సిల్వర్ కలర్ లో వస్తుంది కదా యుసే అండ్ త్రో ప్లేట్స్ తీసుకుని కొద్దిగా నూనె రాసి పెద్ద నిమ్మకాయంత గోధుమ పిండి తీసుకుని పేపర్ మీద గుండ్రంగా చేసి అందులో పెద్ద నిమ్మకాయంత ఉర్లగడ్డ ముద్దను పెట్టి గోధుమ పిండి తో కవర్ చెయ్యాలి తరువాత మెల్లగా రోట్టాను తట్టాలి
దోస పెనం కాలిన తరువాత పేపర్ తో సహా రొట్టెను పెనం పైన వేయాలి కొద్దిసేపు అలానే ఉండనిచ్చి పేపర్ మెల్లగా తీసేయాలి సన్న సెగలో రెండు ప్రక్కలా కాల్చు కోవాలి ఇది చాలా రుచి గా ఉంటుంది



 

Nani Naresh
Good Good, Keep it up, kakapothe thelugu chadavatam konchm kashtam ga vundi, kaani nenu oohincha galanu meeru entha kastapaddaro telugu lo raayataaniki..

Posted at: 28, Mar 2012 5:50 AM

sreenivas medepalli
hi bagunnra
vantalu gurinchi rachavu .kooralu tayaru chese vidhanam kuda rasthe maalanti variki bagundunu.thank u mee sreenivas hyd

Posted at: 10, Aug 2011 9:17 AM

Rama Krishna Rao A
Hi Uma,
inkoka manchi recipe ivvochukada.

Posted at: 15, Jul 2009 6:59 AM

Satyam Bysani Satyanarayana
Yuktha garu,

Meeru cheppina palyam rottelu chaanaa baagundhandi. Aaloo ante andharikee ishtam kadha
mari pillalu, thega thinesinaaranukondi. Pillalemi meymu peddhaley baaga thineysinaamandi.
Mari veyrey edhainaa ituvanti ruchikaramaina recips unte, marala publish cheyyandi.

Satyam bysani

Posted at: 26, Jun 2009 5:07 AM

Rama Krishna Rao A
manchi recipe rasavu yuktha. congratulations

Posted at: 23, Jun 2009 6:33 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.