Active Blogs | Popular Blogs | Recent Blogs
కవితాకళానిధి - సుత్తి వీరుడు
తెలుగు వారికి ' హరిశ్చంద్ర ' అందించిన గొప్ప రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతకవి. తెలుగు చలనచిత్ర తొలిదశలో అనేక చిత్రాలకు మాటలు - పాటలు అందించారు. కాళ్ళకూరి వారి పాత్ర సింగరాజు లింగరాజుకు ' వరవిక్రయం ' చిత్రంలో నటించడం ద్వారా జీవం పోశారు. ఇంకా కొన్ని చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించారు.
...... ఇద్దరు తెలుగు చలనచిత్ర ప్రముఖుల వర్థంతి ఈరోజు. వారికీ నివాళులు ఇక్కడ చదవండి.
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|