Share your thoughts and organize them in to Blogs at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

VENKAT ESWAR RAO 's Blogs >> DEMUDU EVARU....DEMUDANTE....

అన్నిటికీ మూల కారణం అహంకారం
ఆది ఒడిలెయ్యి...
మనలో అహంకారం ఎక్కడుంది అని వెతుక్కో...
మన ప్రతి కదలికలో..పలూకులో కనిపిస్తుంది మనం కనుక్కోవాలి అంతే..ఎంతో సోవ్మ్యంగా ఎంతో అందంగా ఎంతో పొందికగా చెప్పుకోవచ్చు చక్కని భాషే కాదు
చక్కని ఎక్స్‌ప్రెషన్ తో ఒక బొమ్మలా కళ్ళు చక్రాల్ల తిప్పుతూ , అల్లార్చుతూ కాను రెప్పల నిట్టూర్పులతో..చక్కని శ్వాస భాష
ఈ శరీరం ప్రదర్శించిన నాడు ఆది పరమాత్ముని తో భాషించే అర్హత సంతరించుకుంటుంది...
మన అందరిలో ఉన్న దైవాన్ణి తల్చుకొని ఆ వ్యక్తిలో భగవానునికి నమస్కరించి మీరు ఇవతలి వాళ్ళ నుండి ఎలాటి ట్రీట్‌మెంట్ ఆశిస్తున్నారో..అలాంటి ట్రీట్‌మెంట్ మీరు అవతలి వాళ్ళకు ఇవాండి..
ఇదే మౌలిక సూత్రం...నోరు మంచీదైతే ఊరు మంచిదౌతుంది...అంతా మంచిగా ఉంటుంది
భగవంతుడు రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు కాళ్ళు , రెండు పెదవులు...అన్నీ రెండు ఇచ్చారు..కానీ నాలుక ఒక్కటే ఇచారు..
మనస్సు అనే నాలుక, బుద్ధి అనే నాలుక, ఆచరణ అనే నాలుక అన్నీ ఒక్కటే అవ్వాలి అంటే ఎంతో మంచి మనస్సు కావాలి, పవిత్రమైన నిష్కాల్మశామైన, చిన్న పిల్లల వంతి, దానికి ఎంతో త్యాగ గుణం , ఎంతో నిరహాంకారం కావాలి...
అవి నేర్చుకుంటే...చాలు అమ్మా..దేవునికి ఎంతో దగ్గరగా వెళ్ళడానికి అదే ముఖ్యమైన మార్గం...
ఇక మాన్శూహ్యుల దగ్గరే ఇలా ఉంటే మనల్నండరినీ అలా ఒకగా సృష్టించిన ఆ దేవ దేవుని అద్భుతమైన అవ్యాజమైన ప్రేమకు, దాయకు, కరునాకు, అన్నీ కన్నా తల్లి ( ఇది చాలా చిన్న పదం ) లా కంటికి రెప్పలా కాపాడే ఆ పరమాత్ముని పట్ల మనం ఎంత అంకిత భావంతో, అనణ్యమైన శ్రద్ధా భక్తి వినయ వినమ్రతాలతో మెలగాలో అవగతమవుతుంది...
అసలు మనం మనసులో ఏదో కోరుకున్నాము, ప్రార్థించాము ...ఏయేఏ మాటలే రాంగ్...
ఆర్థించడం, అబ్యార్థన ఏమిటి తేడా..
విన్నపం...మొర, వేదికోలు..ఆ తర్వాతి స్థాయి ప్రార్థన ..
ప్రార్థన కు మనస్సు వ్యాకుల పడాలి, వేదన చెండాలి, ఆవేద్డన చెండాలి...మనస్సు పాశ్చాతాపాగ్నిలో దగ్ధమైనప్పుడు, కృతజనాతా అలా వొకాగా గంగా నాడిలా ఆశృు తర్పాణం చేస్తాయి కన్నులు...
\అవి కావాలి అమ్మా....
మనిషికి...
అవే కావాలి..
మనం అందరం ఆ చల్లని తండ్రి చేసిన తోలు బొమ్మలం
బొమ్మలే కదా అని మనలా చేసి ఒడిలెయ్యలా ఆయన..
మనకి ఎంతో స్వేచ్ఛ , స్వాతంత్ర్యం ఇచ్చారు...
మనం మంచిగా మారి..ఉదాత్తాతో, త్యాగ బుద్ధితో మంచిని పెంచుకొని చెడుని మొత్తం ఒడిలించుకొని, దయ కరుణ, మనసంతా ప్రేమ నింపుకొని
కన్నీటితో ఆతృతతో ఆయనను శోధించాలనీ, సంతోషంగా ఆయనను కనుక్కొవాలని అన్వేషించాలని ఆశ పడ్డారు
మనం ప్రేమించిన మానవ మాత్ృల కోసం మన లవర్స్, ఫ్రెండ్స్, పిల్లలు, తల్లి దండ్రులు వీళ్ళు కనిపించక పోతే అల్లాది పోతామే..
పసి పిల్లవాడు తల్లి ఒక్క నిముషం కనుమరుగైతే ఎంతో ఏడుస్తాడే...ఎంతో ఆదుర్దా తో, భయంతో అటూ ఇటు బిక్క మొగం వేసుకొని వెతుకుతాడే, ఏడుస్తాఆదే అలా ఉండాలి...
ఆయన ప్రేమ సామ్రాజ్యం లో దివ్య దేహం ధరించి ఆయన మహిమాంవిత్మైన మాహాద్బ్‌న్‌హుతమైన ఆ అవ్యాజమైన ప్రేమకు, నిరుపమానమైన క్షమా గుణానికి, అమెయమైన దాయకు, కరునాకు దాసోహం అని..సంతోషంతో ఆయన సాన్నిధ్యాన్ని మాత్రం కోరి ఈ ప్రపంచం మాయా డుఖచ భాజనం అని కాకుండా...
అహర్నిశలూ బొమ్మాలకోసం మన మనసులో కోరికలు తీరుస్తూ...
ప్రతి నిముషం మన చేత వేధింపబడుతూ..మన ఆత్మ ఘోషాల్ని, అహంకారాన్ని సహిస్తూ..మనం అంత చెడ్డ వాళ్ళమో తెలియకుండా చేస్తూ...బిడ్డ సర్వ నాశనం అయిపోతాడు అని అన్నీ కడుపులో ఉంచుకొని కాల కోటా విషాన్‌ని తాను స్వీకరించి, సంతోషాన్ని సంతృప్తినీ మనకు ప్రసాదించే కరుణామయుడు, దయా సాగారుదే భగవంతుడు..
ఎప్పుడైతే మన భక్తీ, శక్తీ, యుక్తీ అన్నీ ఆ పరమాత్ముని భిక్షయ..
అని మన సాలు మనల్ని మనం తెలుసుకుంటామో...
అప్పుడే జ్‌ణానోదయం...
అప్పుడే...ఆది మోక్ష్యానికి సోపానం అవుతుంది
మహర్షులు, యోగులు తపించేది అందుకే...
ఆది తెలుసుకుంటే...
మనిషిగా ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఈ మాయా బేసారలు ఉండటానికి ఇష్ట పదం..
అన్నీ విడచీ...సంతోషంగా వెళ్ళిపోతాము..
తెలియని తీరాలకు..
ఆ చక్కని చల్లని వెన్నెల కురిపించే ఎపుడూ మన వెన్నంటే ఉండే బుజ్జి తండ్రి
మన కన్నీటి వేడి కి ( కన్నీరు ఇచ్చే దాత, విధాత, త్రాతా, ఇవ్వడమే తప్ప తీసుకోదం ఏనాడూ తెలియని మాహాడ్భుత శక్తి సంపన్నుడు...ఈ సృష్టి యావత్తూ ఆయన శక్తి సామర్ధ్యాలలో అల్పామ్స...కాను రెప్ప మాత్రాన ఈ సృష్టి ఆరంభించబడుతుంది, అంత చేయబడుతుంది...అయినా ఎంతో నిరాడంబరుడు, ఎంతో నిగర్వీ,
నిరాకారుడు
( ఎందుకో తెల్సా ఈ బాహ్య సందర్య లాలశాత ఏ వివక్ష్తకు కొంత కారణం కాన ఆయనకు అసహ్యం )
నిరామయుడు ( ఎందుకంటే ఎంత తెలిసినా మనిషి బుద్ధి మారక పొయేసరికి ఇక కేవలం తాను సృష్టించిన బొమ్మలను ఒంటరిగా ఒడిలెయ లేక తాను లేకుంటే అంతా సర్వ నాశనం అవుతుందని, ఏదో ఒక రోజు బిడ్డ తనను ప్రేమతో చేరుకుతాడని కళలు కానే పిచ్చి ప్రేమ ఆయనది )
నిరంజనుడు...ఆయన అనీ ఉంది కూడా
ఎంతో దయ కలవాడు..ఒక 50000 నెలకు సంపాదించి ఒక కార్ ఉంటే తోటి వాణ్ణి చిన్న చూపు చూస్ మనమా >>>???
కొంత అందమీచ్చినందుకే అహంకరించే మనమా ??
నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాదంగానే ...గర్వించే మనమా ??
ఆకాశం ఆయన
పాతాలం మనం...
ఆ ఆంత్రం తెలిస్తే..మనుష్యులపట్ల మన పై ఆఫిసర్స్ పట్ల, సీయెమ్, పీయెమ్, సినిమా ఆక్టర్స్, స్వామీజీలు
వీళ్ళందరి పట్ల ఎంత వినయం ప్రదర్శిస్తాము
ఇక దేవుని పట్ల ఎలా ఉండాలో ఒక్క నిముషమైనా ఆలోచించమేమీ..??
ఆఫ్టర్ ఆల్ ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవినీ చూడాలనుకుంటామే
షేక్ హాండ్ ఇస్తే ఆనంద పడిపోతామే....
గొప్పగా చెప్పుకుంటామే
య్శ్ర్ తో మాట్లాడాను చూశాను అని చెప్పుకుంటామే..
ఒక అక్ప్ పరిచయమైతే
నాకు పోలీస్ డెప్ట్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటామే
ఒక మంత్రి మీకు చూట్ట్‌మైతే ఎంత గొప్ప చెప్తాము
కోతలు కోస్తాము

మరి......అందరినీ సృష్టించిన
ఆ పరమేశ్వరుని చూడాలని అనుకోమేమి ??
తపన పాదమేమీ ???
వినయంగా మెళగమేమీ ??
ఆనందం కలగడెమీ గుడికి వెళితే,.....
ప్రశాంతత కోసం ఆయన్ని ఆశ్రయిస్తున్నామా ??
ఆయనను ఉపయోగించుకుంటున్నాము
మన కోరికలు తీర్చే యంత్రం లా...
ఇదేనా మనం చేయాల్సింది....???
కనీసం కృతజనాత చూపవేమి

ఆ దేవ దేవుని దయ వల్ల బాగున్నాను అని మానశ్ఫూర్తిగా చెప్పవేమి
కృతజనాత ఒలకడెమీ

ఎవరు కనిపించినా ఎలా ఉన్నావు అంటాము ??
బాగున్నాను, నడుస్తుంది..ఓక్...
ఇవే మనం చెప్పే ఆన్సర్స్..
ఒక ముస్లిం ని అడిగితే
అల్హం దూలిల్ళాః...అంతాఅదు
మనమూ అంటాము దేవుడి దయ వల్ల బాగున్నాము అని ఏ కొంత మందో...
అసలా బుద్ధి ప్రదాహ ఆయనెన్నై..
ఈ డబ్బాంతా ఆయనదేనని..
మనం ఆయనకు ఎంతో రుణ పడుతున్నామని...
అనుకోమేమి
....ఏమిటో...మనిషి....
మనీ శె...
ఈ రెండే శాశిస్తున్నాయి...
ప్రపంచాన్ని...
అహంకారం తో దేవుణ్ణి కోరుకుంటున్నాము
మనది భక్తే కాదు...అని తెల్సుకున్న రోజున
మనం మనం కాదు అని త్వేల్‌సుకున్న రోజున
మనం ఎవరో తెల్సుకున్న రోజున
మనం కళ్ళు తెరిచినట్లు
ఆ కమలా కాంతుని కరుణ కు నోచుకునట్లు..
దానికే మనం ప్రయత్నించాలి
ప్రాపంచిక సుఖాల పట్ల తటస్థ భావంతో, నిరామయం గేయా ఉంటూ
పరమేశ్వరునికి మనస్సు అర్పించాలి...
అదే మన ధ్యేయం కాఆలీ..
అదే మన లోకం కావాలి
అదే మన సర్వస్వం కావాలి..
అదే...మన గమ్యం కావాలి..... 

subrahmanyasarma akella
ivianni chadavataniki and vinadanikimatramepaniivastayi.acharanakupanikirao.BY sarma

Posted at: 17, May 2012 3:11 AM
  
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2019 TeluguPeople.com, All Rights Reserved.