Active Blogs | Popular Blogs | Recent Blogs తోడైనా వాడే నీడైనా వాడే
తోడూనీడా హరియే!
పేదైనా వాడే పెన్నిధీ వాడే
అందరి దిక్కూ హరీయే!
మంచైనా వాడే చెడైనా వాడే
మంచీచెడూ హరియే!
ఇహమూ వాడే పరమూ వాడే
ఇహమూపరమూ హరియే!
వేదన వాడే వేడుక వాడే
వేదనవేడుకా హరియే!
స్వర్గము వాడే నరకము వాడే
మోక్షప్రదాత హరియే!
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|