Active Blogs | Popular Blogs | Recent Blogs కోలచితి హరిని కొలచితిని
వేడితి హరిని వేడితిని
మొక్కితి హరిని మొక్కితిని
వెలసితివి హరివై వెలసితివీ
మలచితి మదిన మలచితిని
చూచితి హరిని చూచితిని
పలికితి హరికై పలికితిని
వెతికితి హరికై వెతికితిని
నిలిపితి హృదిన నిలిపితిని
కరిగితి హరిన కరిగితిని
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|