TeluguPeople
Home | Activity | Videos | Classifieds | Groups | Discussion | Galleries | Business | Blogs | Chat | Calender | Sports
   Login | I am new, Sign me up! Help | Font Help  
 
Cinema: Reviews
'ఏమాయ చేసావె' రివ్యూ



ప్రేమనేదే ఓ మ్యాజిక్. దీనికి వయసుతో సంబంధం లేదు. కులగోత్రాలు, మత భేదాలతో పని అసలే లేదు. ఇది పిన్నల వాదం. సరిగ్గా పెద్దలకు గిట్టని పాయింట్ కూడా ఇదే. చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిచిన పిల్లలు ముక్కూముఖం తెలియని వాళ్ల చేయి పట్టుకుని వెళ్లిపోతానంటే పెద్దలు జీర్ణించుకోలేరు. అబ్బాయి కంటే అమ్మాయి వయసులో పెద్దదైనా, ఇద్దరి కులాలు వేరైనా పెద్దలు ఎదురు తిరుగుతారు. పిల్లలు ఎప్పుడూ పిల్లలుగానే ఉండిపోతారా, వారికంటూ అభిరుచులు, సొంత నిర్ణయాలు ఉండకూడదా అనేది టీనేజ్ ప్రేమికుల వాదన. అయితే నిజమైన ప్రేమికులు కొద్దికాలం ఓపికపట్టి పెద్దల్ని ఎలాగో ఒప్పించగలగితే ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎలాంటివైనా ఎవరూ పశ్తాత్తాప పడాల్సిన అవసరం ఉండదు. కాస్త అటూ ఇటూగా చాలా ప్రేమకథలు ఈ లైన్స్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. క్లాస్ డైరెక్టర్ గా పేరున్న గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ లైన్స్ లోనే ఓ హార్ట్ ఫుల్ లవ్ స్టోరీని నేచురల్ గా తెరకెక్కించేందుకు చేసిన సిన్సియర్ ప్రయత్నమే 'ఏమాయ చేసావె'. టైటిల్ రోల్స్ నుంచి గౌతమ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి గౌతమ్ ఎంచుకున్న ఇలాంటి కథతో ఇవాల్టి జనరేషన్ లో సినిమా తీయాలంటే ఏ నిర్మాతకైనా చాలా గట్స్ ఉండాలి. ఎక్కడా కమర్షియల్ అంశాలు జోలికి వెళ్లకుండా రెండున్నర గంటల సేపు ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చోబెట్టాలంటే ముందుగా దర్శకుడుకి సరైన విజన్ ఉండాలి. ఓ ఆంధ్ర కుర్రాడు, ఓ మలయాళి అమ్మాయి మధ్య గౌతమ్ కథను నడుపుతూ అలెప్పీ లాక్కెళ్లి అక్కడ విరివిగా మలయాళ పదాలు దొర్లించి, వాటిని తెలుగు సబ్ టైటిల్స్ లో చూపించడం వల్ల ప్రేక్షకుడు ఏమిటిదంతా అనే అసహనానికి గురవుతుంటాడు. మళ్లీ ఇంతలోనే గౌతమ్ చేసే 'మ్యాజిక్'కు డంగైపోతుంటాడు. కళ్లతో చూడటం మానేసి మనసుకు పని చెబుతాడు. మెదడుకు పని చెప్పడం మానేసి హార్ట్ కు కనెక్ట్ అయిపోతాడు. సరిగ్గా గౌతమ్ కోరుకున్నది..జరిగింది కూడా అదే.


Read 5 Comment(s) posted so far on this News / Article!

Pages:   1   -2-   -3-   -4-  


 
Reviews
'ఏమాయ చేసావె' రివ్యూ'లీడర్' రివ్యూ
'కేడి' రివ్యూ'బిందాస్' రివ్యూ
'మాయాబజార్' రివ్యూ'సీతారాముల కళ్యాణం' రివ్యు
'శంభో శివ శంభో' రివ్యూ'నమో వెంకటేశ' రివ్యూ
'అదుర్స్' రివ్యూ'కాస్కో' రివ్యూ
More Reviews...
Spot News
పాలకొల్లులో అల్లు అర్జున్బొత్సాతో చిన్న దర్శకుల భేటీ
సెన్సారైన 'ఆఖరి అన్వేషణ'పెద్దన్నగా రాజశేఖర్
సావిత్రి పేరిట దాసరి అవార్డురిచా సొంత 'వెబ్ సైట్'
'సింహా' ఆడియో రిలీజ్నవరసాల 'కోతిమూక'
బిందు మాధవి 'ప్రతిరోజు'రవితేజ 'కత్తిలాంటోడు'
More Spot News...
Interviews
ఎన్టీఆర్ మహామనిషి : జమునగట్స్ ఉన్న'దాసన్నా': శ్రీహరి
మ్యాజిక్ చేసే కౌబాయ్: లారెన్స్నాన్నతో నటిస్తా: నాగచైతన్య
కథను బట్టే 'కిస్': సమంతకల నిజమైంది: నాగచైతన్య
'కేడి' లక్ష్యం డబ్బే: నాగార్జున 7 లక్షలతో క్లినిక్: రాజశేఖర్
మా ఆవిడ మెచ్చింది: బ్రహ్మీనటన నా ఊపిరి: కృష్ణంరాజు
More Interviews...
 
Coming Up
అల్లు అర్జున్ 'వరుడు' 31నప్రభాస్ 'డార్లింగ్' ఏప్రిల్ 16న
ఛార్మి 'ఇందు' 19న'బృందావనం' ఆగస్టు 15న
2న 'క్లాష్ ఆఫ్ ది టైటైన్స్'నరేష్ 'ఆకాశరామన్న' 12న
'మై నేమ్ ఈజ్ అమృత' 12న'హైస్కూల్' లవ్ 5న
'టిక్ టిక్ టిక్' మార్చి 12నమార్చి 12న 'కిరణ్ బేడి'
More Coming Up...
Gossip
రవితేజతో 'లీడర్' రిచా...విష్ణుతో 'పెదరాయుడు-2'
బాలీవుడ్ దర్శకుడితో విష్ణు!బన్నీ 'వధువు' ఈమేనట?!
'ఆప్తరక్షక'లో చిరంజీవి?'ఉయ్యాలవాడ' బాలయ్య
ఆప్త రక్షకుడు బెల్లంకొండ!ఆర్...అంటే రంజిత?!
అనుష్కతో లారెన్స్ 'కాంచన'పోరాట యోధుడుగా ప్రభాస్!
More Gossip...
Nostalgia
స్వర్ణ కాంతుల 'వెండి వెన్నెల'ÊØÌs¸RP§ù—FP¬dísALºsNRPV Abdsxqsv=Ìsv
¸RP§§gRP xmsoLRPvxtsvƒRsv FP¬dísALºs ©«sª«sLRPxqs ©«sÈs"©SãLPÇsÖs'
‚s©«s¸RP§bdsÌs A gS©«sÌÜÍÌs ¥PPxqPùxmso ÇsÌ”sv "@Ì”sv'
"ÂÌQPÂÇQPLsƒºsQ' @NTPäZ©ËÍQ¬sNTP 84 »QPÌsvg¯ÍƒTs g¯ÍcSª«sLjs—NRPXxtñsª«P§ø
"ALRPvúcRs' @ORsLSLRQè©«s... ÇsãLPcnSùÌs NRP‚s ZcËÍQ*uS?
More Nostalgia...
 
Trends
టాలీవుడ్ పై 'నేర' నీడలు!సైలెంట్ ఆడియోలు...
తెలుగు హీరోలకు రెడ్ కార్పెట్!రాజశేఖరా మోజు తీరలేదురా...
తెలుగుతెరపై అఘోరాలుకరీనా బాటలో శ్రియ!
నిన్న త్రిష...నేడు భూమికఎన్నికల సినిమాలు రెడీ
'ల్యాబ్స్'లో 600 సినిమాలుlªPÈsLRP©ºQ= ªSLºs
More Trends...
Trade Talk
'కేడి' కొలాప్స్?'ఏక్ నిరంజన్' ఆఫర్
బెండు అప్పారావు సక్సెస్ మీట్బాణం ఓకే..ఈనాడు సోసో!
టాప్ చైర్ లో 'మగధీర''మగధీర' కలెక్షన్ 20 కోట్లు
3 రోజుల కలెక్షన్ 15 కోట్లు`నా స్టైలే వేరు' ఏమందంటే
`కిక్' అర్ధ శతదినోత్సవందుమ్ము రేపుతున్న 'కిక్'
More Trade Talk...
US Release
బిందాస్..డబ్బులు వాపస్!యుఎస్ లో 'మాయాబజార్'
యాడ్ ల్యాబ్స్ కు 'సలీమ్'డిసెంబర్ లో 'ఇంకోసారి'
యాడ్ ల్యాబ్ యుఎస్ కు 'కథ'పిఎస్ఎస్ ఎంటర్ టైన్స్ 'శంఖం'
టాలీ ఫిల్మ్ కు 'మగధీర'యుఎస్ఎలో 'సొంతవూరు'
యుఎస్ లో 'మేస్త్రి' 6 డాలర్లుడల్లాస్ లో 'మేస్త్రి' ఆడియో
More US Release...



  Blogs
Chat
Classifieds
Discussion
Invite Friend
Leisure
New Members
Photo Gallery
Jobs
Real Estate
Videos by Views
Videos by Rank
 
Terms of Service | Privacy Policy | About Us | Contact Us | Editorial Board | Jobs | Advertise | Link to Us
 
SAS Training
Ganesh Chaturthi in NJ