TeluguPeople
Home | News | Cinema | Classifieds | Groups | Discussion | Galleries | Business | Blogs | Chat | Calender | Sports
   Login | I am new, Sign me up! Help | Font Help  
Videos
Cinema Gallery
News in Pix
Fashion / Masti
Sports
Travel / Leisure

MUDI MUDI ~HD~ PAA

Nuvvu Ekkada Vunty Stills

TTD'Srinivasa Mangapuram Brahmotsavam

Prabhas, Puri Jagannath at Bottles & Chimney Pub in Hyderabad

India v South Africa Day1&2

Hampi celebrates the 500th anniversary
 
Cinema: Spot News
బుల్లితెరపై 'సంతు నామదేవ్'

డిడి-1 ఛానెల్ లో బెంగాలీ దర్శకుడు శ్యాంబెనగల్ దర్శకత్వంలో 'అమరావతి కథలు' ప్రసారం చేసిన ప్రో వీడియో సంస్థ తాజాగా 'సంతు నామ్ దేవ్ ' అనే భక్తిరస సీరియల్ ను అందించనుంది.పాండురంగడి భక్తుడైన సంతు నామ్ దేవ్ జీవిత కథాశంతో రూపొందిన ఈ సీరియల్ ఈనెల 18వ తేదీ నుంచి ఎస్.వి.భక్తి ఛానెల్ లో ప్రసారం కానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు, తిరిగి శనివారం ఉదయం 10 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది.

నిర్మాత వేణుగోపాల్ కె.ఠక్కర్ ఆ విశేషాలను తెలియజేస్తూ, గతంలో తమ సంస్థ పలు మరాఠీ, బెంగాలీ, హిందీ సీరియల్స్ రూపొందించిందనీ, వీటికి విశేష ఆదరణ లభించడంతో పాటు అవార్డులు కూడా వచ్చాయనీ అన్నారు. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు తెలుగులో కూడా బుల్లితెర వీక్షకులకు మంచి సీరియల్స్ అందించేందుకు 'సంతు నామ్ దేవ్' అనే భక్తిరస సీరియల్ తో అడుగుపెడుతున్నామని అన్నారు. పాండురంగ భక్తుడుగా సంతు నామ్ దేవ్ మరాఠీ వారికి సుపరిచితులనీ, ఆ భక్తుడి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలుగులో రూపొందించామని చెప్పారు. దర్శకుడు దేవేంద్ర సుపేకర్ మరాఠీ వ్యక్తి అయినప్పటికీ తెలుగు నేటివిటీకి దగ్గరగా చాలా కేర్ తీసుకుని పని చేశారని చెప్పారు. మరాఠీ ఆర్టిస్టులతో పాటు తెలుగు కళాకారులు కూడా ఇందులో నటించారని తెలిపారు. దర్శకుడు సుపేకర్ మాట్లాడుతూ, ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశమిచ్చిన నిర్మాతకు తన కృతజ్ఞతలనీ, ఈ సీరియల్ కు తప్పుకుండా తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు. దీనికి తెలుగు రచయిత యర్రంశెట్టి సాయి కథ, మాటలు అందించారనీ, సంతు నామదేవ్ మరాఠీ వాస్తవ్యుడు కావడంతో నేటివిటీకి దగ్గరగా మహారాష్ట్రలోనే షూటింగ్ చేశామనీ చెప్పారు. ఇందులో కుమార్, గుత్తికొండ భార్గవి, భవాని, మాస్టర్ విజయ్, చేతన్ చావడ, రాఘువేంద్ర కడకుళే తదితరులు నటించారు. నందకుమార్ పాటిల్ సినిమాటోగ్రఫీ, బాల్ పోసలే సంగీతం అందించారు.


Be first to comment on this News / Article!


 
Reviews
'బిందాస్' రివ్యూ'మాయాబజార్' రివ్యూ
'సీతారాముల కళ్యాణం' రివ్యు'శంభో శివ శంభో' రివ్యూ
'నమో వెంకటేశ' రివ్యూ'అదుర్స్' రివ్యూ
'కాస్కో' రివ్యూ'సలీమ్' రివ్యూ
'వాడే కావాలి' రివ్యూ'ప్రవరాఖ్యుడు' రివ్యూ
More Reviews...
Spot News
నాగ్ 'కేడి'కి యు/ఎఫైనల్స్ లో 'యంగ్ ఇండియా'
రామ్ 'టామ్ అండ్ జెర్రీ'యుక్తాముఖి 'ప్రతీకార జ్వాల'
ఎన్టీఆర్ నిశ్చితార్ధం ఏప్రిల్ 1న'రాంబాబుగాడి పెళ్లాం' 26న
నానీ...ఇదేం పని?!'అదుర్స్' ప్రదర్శనలకు బ్రేక్!
'ఒక్కక్షణం' ఆలోచిస్తే...'అలలు' ఆడియో రిలీజ్
More Spot News...
Interviews
7 లక్షలతో క్లినిక్: రాజశేఖర్మా ఆవిడ మెచ్చింది: బ్రహ్మీ
నటన నా ఊపిరి: కృష్ణంరాజుభారీ కలెక్షన్ల 'నమో వెంకటేశ'
సంక్రాంతి గిఫ్ట్ 'నమో వెంకటేశ'వర్మ 'రక్త చరిత్ర' - ప్రత్యేకం
'కుర్రాడు' అలరిస్తాడు: వరుణ్కెరీక్ కు ఇది 'బంపర్ ఆఫర్'
'జయీభవ' సంతృప్తినిచ్చింది..బర్త్ డే గిఫ్ట్ 'ఏక్ నిరంజన్'
More Interviews...
 
Coming Up
19న వస్తున్న 'సాధ్యం'11న వస్తున్న 'లీడర్'
సిద్దార్ధ 'స్ట్రైకర్' 5న30న రంగుల 'మాయాబజార్'
5న వస్తున్న 'బిందాస్'నాగార్జున 'కేడి' ఫిబ్రవరి 12న
'సీతారాముల కళ్యాణం' 22న'యుగానికి ఒక్కడు' 29న
'ఓం శాంతి' 13న ఖరారు13న 'సీతారాముల కళ్యాణం'
More Coming Up...
Gossip
శంకర్ డైరెక్షన్ లో సిద్దార్ధ?రాహుల్ కోసం 'లీడర్' షో!
నిన్న నమిత..నేడు లక్స్ పాప!మేలో అల్లు అర్జున్ పెళ్లి?
మన్మథుడే...కంత్రీమొగుడు!'కేడి' దర్శకుడితో మహేష్
'3 ఇడియట్స్' రీమేక్ ఫైట్?7 పాత్రల్లో ఎన్టీఆర్?
మెయిన్ 'ఇడియట్' మహేష్?అల్లరి నరేష్ తో 'రాకెట్ సింగ్'
More Gossip...
Nostalgia
స్వర్ణ కాంతుల 'వెండి వెన్నెల'ÊØÌs¸RP§ù—FP¬dísALºsNRPV Abdsxqsv=Ìsv
¸RP§§gRP xmsoLRPvxtsvƒRsv FP¬dísALºs ©«sª«sLRPxqs ©«sÈs"©SãLPÇsÖs'
‚s©«s¸RP§bdsÌs A gS©«sÌÜÍÌs ¥PPxqPùxmso ÇsÌ”sv "@Ì”sv'
"ÂÌQPÂÇQPLsƒºsQ' @NTPäZ©ËÍQ¬sNTP 84 »QPÌsvg¯ÍƒTs g¯ÍcSª«sLjs—NRPXxtñsª«P§ø
"ALRPvúcRs' @ORsLSLRQè©«s... ÇsãLPcnSùÌs NRP‚s ZcËÍQ*uS?
More Nostalgia...
 
Trends
తెలుగు హీరోలకు రెడ్ కార్పెట్!రాజశేఖరా మోజు తీరలేదురా...
తెలుగుతెరపై అఘోరాలుకరీనా బాటలో శ్రియ!
నిన్న త్రిష...నేడు భూమికఎన్నికల సినిమాలు రెడీ
'ల్యాబ్స్'లో 600 సినిమాలుlªPÈsLRP©ºQ= ªSLºs
zmnsÌ£Qø L_ãLPƒRs£ms — 2008 ª«P§ÛÌQËÍzqs¸RPãwÌÜÍ {¤sQL¯ÍÌsv ÕsÒs
More Trends...
Trade Talk
'ఏక్ నిరంజన్' ఆఫర్బెండు అప్పారావు సక్సెస్ మీట్
బాణం ఓకే..ఈనాడు సోసో!టాప్ చైర్ లో 'మగధీర'
'మగధీర' కలెక్షన్ 20 కోట్లు3 రోజుల కలెక్షన్ 15 కోట్లు
`నా స్టైలే వేరు' ఏమందంటే`కిక్' అర్ధ శతదినోత్సవం
దుమ్ము రేపుతున్న 'కిక్'వారంలో 11.44 కోట్ల 'కిక్'
More Trade Talk...
US Release
బిందాస్..డబ్బులు వాపస్!యుఎస్ లో 'మాయాబజార్'
యాడ్ ల్యాబ్స్ కు 'సలీమ్'డిసెంబర్ లో 'ఇంకోసారి'
యాడ్ ల్యాబ్ యుఎస్ కు 'కథ'పిఎస్ఎస్ ఎంటర్ టైన్స్ 'శంఖం'
టాలీ ఫిల్మ్ కు 'మగధీర'యుఎస్ఎలో 'సొంతవూరు'
యుఎస్ లో 'మేస్త్రి' 6 డాలర్లుడల్లాస్ లో 'మేస్త్రి' ఆడియో
More US Release...



  Ask TeluguPeople
Calendar
Astrology
Cartoons
Chat
Business
Cinema
Classifieds
Discussion
Devotion
Features
Humour
Invite Friend
Leisure
Literature
Movie Reviews
News
Novels
Photo Gallery
Poetry
Real Estate
Recipes
Short Stories
Sports News
TP and Me!
Slumdog Videos
Chiru News Photos
Chandrababu Videos
Angelina Jolie Pix
YSR Videos
 
Terms of Service | Privacy Policy | About Us | Contact Us | Editorial Board | Jobs | Advertise | Link to Us