|
|
Articles: TP Features | తెలుగుజాతిని రక్షించుకుందాం | |
| సామల రమేశ్ గారు,
మీఅబిప్రాయలు చాలాబాగున్నావి. తెలుగు వాళ్లు 2 లేక 3రాష్ట్రాలుగా విడిపోవడం మంచిది. ఈనాడు తెలంగాణ, ఆంద్రులు పట్టణాలనుండి పల్లె ప్రాంతాలవరకు నిట్టనిలువునా చీలిపోయారు. సమైక్యరాష్ట్రం గావుండాలి అని వాదించడం తప్పు. అన్నదమ్ముల్లాగ రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలుగు బాషా అబివృద్దికి తోడ్పడవచ్చు. టిపి.కాం లో తెలంగాణ వాళ్ళగురించి నీచంగా మాట్లాడడం మానుకోవాలి.
Posted by: Mr. PS Rao At: 18, Feb 2010 11:29:22 AM IST oka amerikan anyAyaMgA evarinayinA chaMpitE mIDiyAtO sahA aMtA A haMtakuDiki bAsaTagA nilustAru. kAraNaM okE okkaTi. amerikanijaM. aMduvallE vALLu aMta goppa jAti mAdi (vALLa goppadanaM E pATidO telisiMdE!) ani sagarvaMgA prakaTiMchukOgalugutunnAru. alAMTi samaikyata mana telugu vALLaM sAdhimchukOgalamA? aTuvaMTi samaikyata ki aDDupaDutunna aMSAlEMTi? yAsalA? rAjakIyanAyakulA?
yAsalni, kulAlni aDDu peTTukoni OTlu aDukkOvaDaM nEraM ani rAjyAMga savaraNa cheyyAli.
Posted by: Bullibasu Bullibasu At: 10, Feb 2010 3:56:32 AM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|