|
|
Articles: My Thoughts | తెలుగు యాస మనది | |
| O! chukkaa raamayya gaaru kooDaa telugu talli, poTTiSreeraamula tyaagam gurinchi maaTlaaDutunnaaru. teluguvaaDigaanaa? telangaaNa vaaDigaanaa? emelsee raajakeeya naayakuDigaanaa?
Emainaa abhinandinchaalsina vishayam. Oyu kEpas keLLi eemaaTalanTE teraasa kiraayi rauDee muduru sTooDenTlu tarimi tarimi koDataarEmO ! :))
Posted by: Subba Rao A At: 12, Mar 2010 8:12:24 PM IST ఏమి చేస్తే ఈ ' దళసరి చర్మధారులకు ' ( ప్రభుత్వం, పాలనాయంత్రాంగం ) అర్థమవుతుందో, వారిలో కదలిక వస్తుందో కొంచెం
సెలవీయండి మాష్టారు....
ఇక మనవారు( ఆరంభ శూరులైన తెలుగు ప్రజ )
కులాల మతాల కోసం, పదవులకోసం, ఉద్యోగాలకొసం, హక్కులకోసం, రిజర్వేషన్ల కోసం... మొత్తంగా చెప్పాలంటే తమ స్వార్థం కోసం
కదులుతారు కాని.... తల్లి భాష కోసం కదులుతారంటారా?
Posted by: Mr. T Chaitanya At: 27, Feb 2010 4:19:33 PM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|