|
|
Articles: Recipes | మెకరోని సలాడ్ - Site Administrator
| |
కావలసినవి
మెకరోని : 1 కప్పు
క్యారెట్ : 1కప్పు
బీన్స్ : 1\4 కప్పు
కీరదోస : 1
బాదంపప్పు ముక్కలు : కొద్దిగా
పెరుగు : 100 గ్రా
కొతిమీర : 2 స్పూన్స్
ఉప్పు : సరిపడా
పచ్చిమిర్చి : 1
గరం మసాలా : చిన్న స్పూన్
తయారు చేయు విధానం :
మెకరోని డిపార్ట్ మెంట్ స్టోర్స్ ల్లో దొరుకుతుంది. దీన్ని ఉడికించి చల్లార్చాలి. క్యారెట్ట్, కీరదోస, పర్చిమిర్చిలని కూడా సన్నగా తరగాలి. వెన్నశాతం తక్కువగా ఉన్న పాలను తీసుకుని పెరుగు చేసుకోవాలి.
ఒక బౌల్ లో ఈ పదార్ధాలన్ని వేసి బాగా కలపి చిన్న బౌల్స్ లలో వేసి సర్వ్ చేయాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|