|
|
Articles: Recipes | మ్యాంగో జ్యాస్ - Site Administrator
| |
పచ్చిమామిడి కాయ - 1
నీళ్ళు - 1 లీటరు
పంచదార - కప్పు
యాలకులపొడి - కొద్దిగా
ఉప్పు - కొద్దిగా
జీలకర్ర పొడి - చిటికెడు
మామిడికాయను తొక్కు, గింజ తీసివేసి ముక్కలు కోసి మెత్తగా ఉడికించాలి. ఈ ముక్కలు ఆరిన తరువాత ముక్కల్ని నీరు పోస్తూ మిక్సివేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పంచదారని వీళ్లుపోసి స్టవ్ మీద పెట్టి తీగ పాకం రానివ్వాలి. మామిడి రసంలో ఈ పంచదారపాకం, యాలకుల పొడి, జీలకర్రపొడి వేసి కలిపాలి. ఇష్టమైన వారు పావుకప్పు పొదీనా ఆకుల్ని కూడా రసం తీసి కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టి చల్లబరచి గ్లాసుల్లోపోసి సర్వ్ చేయాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|