|
|
Articles: Poetry | నానీలు - 51 - Miss kumari kumari
| |
ఆకాశాన్ని చూస్తూ
పెరిగినందు వల్లనే..
ఓజోన్ పొరకు - చెట్టుకు
ఆ 'బంధం'..
తప్పు చేస్తే క్షమించదు..
తప్పులే కావవి
ప్రయత్నాలే సుమా..
అంటుంది 'అమ్మ'..
తనలో కలిసిందని..
నదితో సముద్రం
ఆనందంతో ఆడే
దొంగాట 'అల'..
తెలుసుకునే
మనసుంటే..
'చెత్త బుట్ట' కూడ
చెబుతుంది 'జీవిత సత్యం'..
గతం మెదలి
భవిత భయపడితే..
ఓదార్పుకై చూస్తుంది
వర్తమానం..
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|