|
|
Articles: Poetry | నానీలు - 54 - Miss kumari kumari
| |
విజయం వెనుక
ఎన్నో శక్తులు..
వాటిలో రెండు
పేదరికం - అవసరం..
నాగరికున్నే కాదు
అనాగరికునిగా
మార్చేస్తుంది..
ఈనాడు 'అవసరం'..
అవసరాన్ని
'కత్తి'లా కాదు..
'ఉలి'లా చూడు - వాడు..
'మానవతా మూర్తి' సిద్ధం..
ఆవిష్కరణకు
నాంది 'అవసరం'..
ఏం కోల్పోయామో
చెప్పనీయదు 'విజయం'..
వివేకాన్ని
పిడిగా - ఒరగా చేసి చూడు..
అవసరం
'కత్తి'లా గుచ్చుకోదు..
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|