|
|
Articles: Poetry | నానీలు - 56 - Miss kumari kumari
| |
పగ బట్టిన
రాక్షసుల ఆత్మలు
మనుషులలో దూరాయి..
'లంచం'గా మారి..
స్వార్ధ రసం
నరనరాల్లో ఊరి..
పెరిగింది
వింత ఆకలి - విశృంఖలత్వం..
అన్ని రంగాలలో దూరి
రంగు మార్చాయి..
అంతానికి రాయబారులు..
స్వార్థం - లంచం!
అహింస - సమానత్వపు
రెక్కలు రాలి..
ఎర్రబడింది
విశ్వ'శాంతి' పావురం..
రవి గాంచని చోట
కవి గాంచునా .. అని
అలిగిన 'రవి' సృష్టే
పైరవి!
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|