|
|
Articles: Recipes | డ్రై ఫ్రూట్స్ బర్ఫి - Ms. sandya arra
| |
కావలసిన పదార్థాలు :
జీడిపప్పు లేదా డ్రై ఫ్రూట్స్ : మూడు కప్పులు
చక్కెర : రెండు కప్పులు
అర కప్పు : నీళ్లు
ఒక వెండి ఫాయిల్
తయారీ విధానం :
చక్కెర పాకం పట్టి, దానిలో జీడిపప్పు లేదా డ్రై ఫ్రూట్స్ పొడి గాని వేసి గట్టిపడే దాకా తిప్పాలి. పళ్ళానికి కొంచెం నెయ్యి రాసి దానిలో ఈ మిశ్రమాన్ని పరిచి దాని మీద వెండి ఫాయిల్ తో అలంకరించాలి. అది ఆరిన తరువాత ముక్కలుదా కోసుకొని తింటే బర్ఫి చాలా బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|