|
|
Articles: Recipes | టమోటా -పొటాటో చట్నీ -
| |
కావలసినవి :
టమోటా : పావుకిలో
పొటాటో : అరకిలో
బఠాణీలు : పావుకీలో
నూనె : 125 గ్రాములు
ఆవాలు : 25 గ్రాములు
నిమ్మకాయలు : 5
కారం : 75 గ్రాములు
పంచదార : 4 స్పూన్లు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం :
పోటాటో, బఠాణీలు నీరుపోసి ఉడకబెట్టాలి పోటాటో నాలుగు ముక్కలుగా కోయాలి. టమోటాలు ముక్కలు కోసుకోవాలి. ఆవాల్లో కొద్దిగా ఉప్పువేసి వీరుపోసి మెత్తగా రుబ్బాలి. టమోటాలు బఠాణీలు, పొటాటోలను ఒక గిన్నెలో వేసి ఆవాలముద్ద, పసుపు, కారం, పంచదార, విమ్మరసం పోసి కలిపి ఒకరోజు ఉంచి మరుసటి రోజు తాలింపు పెట్టి, ఉప్పు సరిచూసుకొని సీసాలో భద్రపరచాలి. కావలసినవారు పోపులో ఇంగువ వేసుకోవచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|