|
|
Articles: My Thoughts | కలకంటి కన్నీరొలికిన.. - Site Administrator
| |
'అన్నయ్యా! ఈ దేశంలో అరక్షణానికో రేప్ కేసు నమోదౌతోందిరా. క్షణానికో స్త్రీ వర కట్న సమస్యకు బలైపోతోందిరా! పురుషుల అంతు లేని కామ దాహానికీ- ధన దాహానికీ ఎందరు అబలలు అర్థాంతరంగా అగ్నిగుండంలో శలభాలై మాడి పోతున్నారో ఒక్క సారి ఆలోచించరా. మిమ్మల్ని గన్న తల్లి ఆడది. మీకు తోడ బుట్టినది చెల్లో-అక్కో. వాళ్లు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలాగే పరాయి కొంపనించి మీ దగ్గరకొచ్చి, మీకు తోడు నీడగా నిలచి మీకు జీవితాన్నీ, ప్రేమనూ పంచి ఇచ్చే అమృత మూర్తి లాంటి ఆడదాన్ని మీరు మీ పురుషాహంకారంతో ఎంత నీచంగా చూస్తున్నారో, 'ఒక్కసారి ఆలో చించరా! అపుడు నీకే అర్థమౌతుందిరా 'ఆడది ఈ లోకంలో అనుభవిస్తున్న ఆనంద మేమిటోను!?'
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|