TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: Devotion
కనకదుర్గ పూజ పాట
- Miss kumari kumari
  Page: 1 of 1    
(శ్రీమతి కేసవరపు మహాలక్ష్మి) పల్లవి : చల్లని తల్లి మా కనకదుర్గ నీ మహిమెల్ల తెలిసేను ఓ కనకదుర్గ నన్ను దయచూడుమా శ్రీ కనకదుర్గ నన్ను కరుణించుమా నా కనకదుర్గ //చల్లని// చరణం - 1 బెజవాడలోన వెలసిన తల్లి నిన్ను పసుపు కుంకుమ పూలతో పూజించెదమూ //బెజవాడలోన// కొలిచిన వారికి - కొంగు బంగారమమ్మ నీవు కొలువై ఉన్నావు - ఇంద్రకీలాద్రి పైన నీవు //చల్లని// చరణం - 2 వెంకన్న బాబుకి అక్కగా పుట్టి మల్లేశ్వర స్వామికి భార్యవైనావు //వెంకన్న// ఆపదలందు అభయమిచ్చే - ఆది పరాశక్తివమ్మ నీవు భవానీలకు మాలవై మార్గమై - కోరిన సిరి సంపదలిచ్చేవమ్మ నీవు //చల్లని// చరణం - 3 ఆశ్వియుజ మాసమున - విజయ దశమి నాడు నిన్ను గొప్ప గొప్ప గాను - కొలిచెదమూ నీకు కుంకుమ పూజలు - చేయించెదమూ // ఆశ్వియుజ // చూడ వచ్చిన వారికి - నవదుర్గవై దర్శనమిచ్చావమ్మ మాకు చక్కని చల్లని వరాలు కురిపించి - దీవించవమ్మ మమ్ము నీ దివ్య చరణాలే - శరణమమ్మ మాకు //చల్లని//

Be first to comment on this Article!

  Page: 1 of 1    



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training