TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Pushpa as Ammoru

President Droupadi Murmu got a ceremonial send-off

Colosseum, a design experience center in Hyderabad

TSA Qatar Womens Cricket Tournament

Telangana High Court Centenary
 
Articles: Drama
తొలకరి పలకరింపులు
- Site Administrator
< < Previous   Page: 2 of 11   Next > >  
`ఏవిదీ! దెష్టమేగిం! అప్పుడు మెరుపేంటి? ఇప్పుడు ఉరుమేటి? ఏ గడబిడా లేకండ, ఈ పాటికి సల్లగా కురిసీవలసింది... ఇందాక చినుకులేనా ఉండీవి... ఇప్పుడు తుంపర్లేనా లేవు...ఏం కాలం దాపురిస్తాదో ఏటో...' అనుకుంటూ పాపన్న : అవునోయి బావా - అవునోయి బావా సదువుకున్నోడు కన్న ... సాకలోడు మేలన్నరు ఉగాదినాడు సెప్పినావు - ఊసుబోని పంచాంగం కురిసెస్తది మేగిమూ - కరిసెస్తది మేగమని వర్షాలు కురిసీసి ఈ యేడు - పంటలు పండేస్తయని సినుకు లేదు సిట్రలేదు - సింపీ మీ పంచాగం సూరప్ప : అలాగడుగన్న - అలాగలాగడుగు ఊసుబోని ఉజ్జోగం - పంచాంగం, పజ్జాలు మినిస్టర్లనింటికి - తీసుకొస్తాడు గొప్పకి ఎమ్మెల్యే మావోడని - చెబుతాడు గొప్పలు ఆనకట్టు విషయము - అడిగినాడ ఎప్పుడైన చెరువులు నిండితె చాలదా - ఆకసం సూడ్డమేల? అడుగడుగోరన్న - ఇలాగడుగు ఇలాగడుగు సూరన్న : ఒసే ఒసే ఊరుకోయే - పాపమ్మా కూతురా పంచాగం ఊసెత్తకు - పాపం చుట్టుకుంటాది ప్రెజలూ పాపాత్ములైతే - పంచాంగం పై నేడుపేల మినిష్టరు మనోడైతే - పనులకు మనీ ఉండక్కర్లేదా ఎమ్మెల్యే మనోడైతే - ఏటిల పడిపోమంటవేటి పాపం మాటలేల - పాపమ్మ కూతురా పాపన్న : ఊరుకో బావా - ఊసుపోని తగువులేటి గంజిపొయ్యి కుండనిన్ను - గడపల తొంగోబెట్టగలదు అప్ప వేలమించి పోలేదు - ఎటప్పా `టీ' సుక్కా సూరన్న : పూసిన చెట్టు కాయదా ఎత్తిన మేఘం కురవదా దేని కాలం దానికీ - రావొద్దా? యేటి `టీ' లేదు `గీ' లేదు - ఎల్లవోయి మీ వూరు వర్షం కురిసీగలదు - గెడ్డలడ్డు రాగలవు ఏలాపాళా లేదేటి - ఎకిసెక్కాలాడ్డాన్కి పాపన్న : ఓయ! బావా! వాకిట్లో ఎవుడో కూకున్నాడు. ఏం పనిమీద వచ్చినాడో! అడుగు...

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 11   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training