|
|
General Forum: Poetry | శిశిరంలో వసంతం | |
| NENU NUVVU,NUVVU NENU,
YEDAARI VENNELA,VADAGALI,CHALIGALI,
PARVATHA SIKARAM,ANDAMAINA LOYA,
AGNIKANAM,NAKSHATHRAM,
SANDRAMLO MUTYALA HARAM,
AKASAMLO PALAPUNTHA,
NAVVULLO KANNEELLU,RODHANALO KANNEELLU,
PASIVAADI PARUGU VEGAM,VRUDHAPYAM LO,
THADABADE NADAKALU,
VEDINEELLA AVIRI,MANCHULO PALLAKI,
NUVVU NINNATI KALA,NENU REPATI KALAM,
SAMAYAM THEERPULO NENU,NUVVU,
MARUTHOONTE, KALAM MATHRAM NAVVUTHUNDI,
JEEVITHA CHAKRAM THIRIGUTHUNDI,
NENU NUVVUGA,NUVVU NENUGA,
NINNA REPATIGA,REPU NINNAGA,
ANNITINEE ASWADISTHOO,
MANAM THIRUGUTHOONE UNTAAM.
Posted by: Mr. ramesh indupalli At: 26, Mar 2015 5:35:18 PM IST అమావాశ్య రాతిరిలో వెన్నెల వై వచ్చావు,
నడిరేయి జాములోకి వేకువలా వచ్చావు
ఆశలేని జీవితాన అందమైన స్వప్నమా
రంగు లేని మనసులోకి హరివిల్లు వై వచ్చావు
రాగం లేని బ్రతుకున అనురాగమే దిద్దావు
యడారి వంటి మనసున తొలి చినుకువై కురిశావు,
అర్థరహిత జీవితాన అందమైన భావమా
అందనంత దూరానికి స్వర్గమే తెచ్చావు
తడి ఆరిన పెదవులని అమ్రుతమై తదిపావు
నీరెరుగని యేరులోకి గంగవలే వచ్చావు
శిశిరంలో వసంతమా, నా యెదలోని రాగమా
పదం లేని పాటలోకి పల్లవివై వచ్చావు
Posted by: Mr. Sri Sri At: 30, Dec 2008 11:48:18 PM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|