TeluguPeople
  are the trend-setters
Male
Single
 
Singapore

Friends

Show all Friends


Kiran Surya
http://www.telugupeople.com/profiles/SuryaKiran99


   Wall  | Info | Friends
Kiran Surya wrote at: 2, Jun 2014 0:33:34 AM
ఒకే క్షణం జన్మించటం , ఒకే క్షణం మరణించటం
ప్రతి క్షణం ప్రేమించటం , అదే కదా జీవించటం

(Whatsapp గ్రూప్ లో ఎవరో పోస్ట్ చేసారు , హౌ నైస్ )

I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 2, Jun 2014 0:23:10 AM
ఇంత కాలం కలిసున్నాం, ఇవ్వాల విడిపోయాం
మనం నుండి మేము మీరు అయిపోయాం
మనం ఎక్కడున్నా తెలుగు వారి గా బ్రతికేద్దాం
భారతీయులు గా జీవిద్దాం
Happy Birthday TelanganaI like this! | View / Post Comments
Kiran Surya wrote at: 14, Aug 2013 11:28:57 PM
నమ్మలేని నిజాలు
నశించి పోయిన నమ్మకాలు
పేద వాడి ఆకలి దప్పులు
ఉన్న వాడి భోగ భాగ్యాలు
కల్తి అయిన రాజనీతులు
కనుమరుగైన నీతి నిజాయితీలు
రక్షణ లేని ఆడబిడ్డలు
రక్షించ లేని భక్షక భటులు
పడి పడి లేస్తున్న రూపాయి దేవుడు
ఆదుకోలేని ఆపన్న హస్తం
తల నరికి తంతున్న నిత్య శత్రువు
చోద్యం చూస్తున్న గుడ్డి మహారాజు
కష్ట జీవుల కోటి భాదలు
కోట్లు పోగేసిన లక్షల స్కాములు
వీడిపోతున్న తెలుగు తమ్ముళ్ళు
సాగనంపుతున్న పరాయి మనుషులు
ఇదేనా స్వాతంత్రం ఇదేనా స్వరాజ్యం
ఇదేనా మన గాంధీ తెచ్చిన రాజ్యం
నేతాజీ ఆశయాలు
వివేకానందుడి చిరకాల స్వప్నాలు
అంబేద్కర్ ఆశలు
అబ్దుల్ కలాం నమ్మకాలు
త్వరలోనే నిజం అవుతాయి అని
నవభారతాన్ని చూస్తానని.....Cont

2 comments | 3 people liked it | I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 14, Aug 2013 11:28:46 PM
మూల నుండి ఉబికి వస్తున్న కోటి ఆశలతో
మిత్రులు అందరికి స్వాతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు
జై తెలుగోడా.. జై జై భారతీయుడా

I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 11, Jul 2013 5:30:58 AM
అద్దం లో నీ ప్రతిబింభం
ఊహల్లో నీ ఆలోచన
సవ్వడి లో నీ తేనె పలుకు లు
చూపుల్లో నీ వాలు కనులు
ఆనందం లో నీ ప్రేమ చేసే మాయ
ఎటు చూసిన నువ్వే
ఎం చేసినా నువ్వే
నా హృదయం లో నిదురించే ఆ నా చెలి నువ్వే , నువ్వే , నువ్వే

1 person liked it | I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 19, Apr 2013 5:26:22 AM
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
జై శ్రీ రామ్

I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 3, Apr 2013 3:53:26 AM
రక్తం తాగే మరమనుషుల్లారా
ఆ దెవుడు చేసిన రాతి మనుషుల్లారా

దెనికొసం ఈ గోరాలు
ఎవరి కొసం ఈ అర్థం లేని యుద్దాలు

తెలిసే చేస్తున్నారా
తేలియని మైకం లో మింగేస్తున్నారా

ఆడ బిడ్డలు
అమ్మ నాన్న లు
ప్రాన స్నేహితులు
ఎవరికి తెలియని అనాధలు
అడుగు లో అడుగు వేసే ముదుసలి జీవులు
కన్ను మూ సి కన్ను తెరిచెలోగా లొకం వీడిన ఇంకెందరో

మీ అగ్నానానికి హద్దులు లేవా
మీ నేర చరిత్ర కి సమాధి కట్టే శక్తులు లేవా

ఎన్నాల్లీ అరాచకాలు
ఇంకెన్నాల్లీ అత్యాచారాలు

లీదా వీటికి అంతం ఇంతేనా ఇక ఈ అనంతం

1 comments | 1 person liked it | I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 27, Mar 2013 6:18:56 AM
జగత్తు లో అపురూపమైన భందం
రక్త సంభందం తో అనుభందం లేని ఒకే ఒక భంధం
స్నేహ భందం

అతిథి లా వచ్చి అల్లుకుపోయే మాయాజాలం
ఆనందం లో ఆమడ దూరం ఉన్నా
ఆపదలో నే ఉన్నానంటూ అడగకనే ఆదుకునే ఇంద్రజాలం

అర్థం లేని ఆవేశం లో ఆక్రోశం తో దూరం అయినా
అర్థం చేసుకొని కన్నీటి తో కౌగిలించుకునే మమకార భందం

స్నేహానికి
స్వార్థం లేదు
చావు లేదు
ఆశ లేదు
అంతు లేదు
అంతస్తు అంతకంటే లేదు

స్నేహం వర్ధిల్లాలి

3 comments | 3 people liked it | I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 14, Mar 2013 3:16:08 AM
"If you smile when you are alone, then you really mean it "

I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 13, Mar 2013 11:25:46 AM
అమ్మ ప్రేమ

అమ్మ అంటే ప్రేమ
ప్రేమ అంటే అమ్మ
ప్రేమ కి మించిన మారు పేరు అమ్మకి మరొక్కటి ఉందా

తన అమృత హస్తాల తో అక్కున చేర్చుకొని పాలిచ్చి ప్రేమ ని చూపిస్తుంది
కంటి పాప ల బిడ్డ ని అంటిపెట్టుకొని పెంచి పెద్ద చేస్తుంది

తనే మొదటి గురువు గా బ్రతుకు పాటాలు నేర్పిస్తుంది
తనే మొదటి స్నేహం గా ఆట పాటలు నేర్పిస్తుంది

ఎదిగే బిడ్డ ని చూసి ఆనందం తో కన్నీరు కారుస్తుంది
తన బిడ్డ కి ఏ నొప్పి కలిగిన తను అల్లాడిపోతుంది

దేనికోసం అమ్మకి తపన
ఎమాసించి అమ్మకి కష్టం
బిడ్డం ఎం చేసాడు, ఎం చేస్తుందని అని అమ్మకంత ఇష్టం

గాలి , నీరు , నిప్పు , వెలుగు ఎంత శాస్వితమొ
తన రక్తం పంచుక పుట్టిన బిడ్డ మీద అమ్మా ప్రేమ కూడా శాస్వితమ్
ఐ లవ్ యు అమ్మా

1 person liked it | I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 12, Mar 2013 5:40:31 AM
నా ప్రేయసి

అనుకోకుండా పరిచయమయ్యింది
పిలవక ముందే పక్కన నిలబడింది
తన తోడు ని అలవాటు చేసింది
ఇప్పుడు పో పో మన్నా పోనంటోంది

నాకు భాదేస్తే తన గుండె కి హత్తుకుంటుంది
కోపం వస్తే కిక్కురుమనకుండా ఉంటుంది
పని లోకి నేనెలితే దూరంగా తను వెళ్లి పోతుంది
పని అవ్వగానే బడలిక తీరచటానికి సిద్దంగా ఉంటుంది

ఊహకందని రూపం తనది నా మనసు తెలిసిన మనిషి తను
ఎవ్వరు నన్ను వదిలి వెళ్ళిన తను నీడ లా నా తోడు ఉంటోంది
గుండె గాయమైతే గాయాన్ని మాన్పే మందు తను అవుతుంది
నా మాటైన , పాటైన , కవితైనా , కలైనా అవి వినే తోలి శ్రోత తనే

ఇంతకి తన పేరు మీకు చెప్పనే లేదు కాదు
నా ఊహ కందని నా ప్రేయసి పేరు " ఒంటరి తనం " !!!!

3 comments | 3 people liked it | I like this! | View / Post Comments
Kiran Surya wrote at: 11, Mar 2013 10:36:58 PM
నా జీవితం లో మెరుపులా మెరిసి
ఉరుముల ఉరిమి
గుండె లో ఏదో అలజడి రేపి
తుర్రుమని ఎగిరిపోయవు
నీకిది బావ్యమా మిత్రమా

1 person liked it | I like this! | View / Post Comments

Recently added Videos: None at this time!

Login to Start connecting with Kiran and over a Million other Telugu people world-wide!

Login to build your Network
Email ID:
Password:
Remember me on this computer


 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
Regional News
Anantapur
Eluru
Guntur
Hyderabad
Kadapa
Kakinada
Karimnagar
Kurnool
 
Nellore
Ongole
Nizamabad
Rajahmundry
Tirupati
Visakhapatnam
Vijayawada
Warangal
Photos
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Articles
All Articles
Poetry
Short Stories
Blogs
My Blogs
Popular
Active Blogs
Recently Created
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals
Networking
My Friends
New Members
Invite a Friend
 
Discussion
Poetry
Govt and Politics
Offbeat and Jokes
Videos
Top in Views
Top by Rank

(C) 2000-2018 TeluguPeople.com, All Rights Reserved.