నెల్లూరు : బిటెక్ చదువుకుంటున్న విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూళ్లూరుపేటలోని గోకులకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలో బెటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పూనుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఫైనలియర్ చదువుతున్న మనోహర్ ప్రేమ విఫలం కావడంతో ఈ చర్యకు పాల్పడినట్లు తోటివిద్యార్థులు భావిస్తున్నారు.