బ్రహ్మోత్సవాలు
కర్నూలు : శైవక్షేత్రమైన శ్రీశైలంలో సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 నుండి17 తేదీ వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామీ అమ్మవార్లకు విశేష పూజలు, జప పారాయణాలు, రుద్రయాగం, వాహనసేవలు, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
News Posted: 11 January, 2010
|