ఆసుపత్రిలో చోరీ
తిరుపతి : నగరంలోని మెటర్నిటీ ఆసుపత్రిలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. వైద్యుడు వేషంలో వచ్చిన ఓ వ్యక్తి విలువైన వస్తువులు కాజేసి ఉడాయించాడు.ఆసుపత్రిలోని నగదు, సెల్ ఫోన్ ఆభరణాలను ఇతర విలువైన వస్తువులను అపహరించాడు. రోగుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
News Posted: 7 March, 2010
|