TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: Poetry
నీ జ్ఞాపకం
- Dr. Raghotham Reddy Pinninti
  Page: 1 of 1    
అదే జ్ఞాపకం పదే పదే మనస్సుని తడుముకుంటూ ఇన్నేళ్లైనా క్షణం క్రితమే జరిగిన౦త కొత్తగా మరిచిపోవటం అనేది అన్నింటికీ కాదేమో నీ జ్ఞాపకాలకు అస్సలే కాదు గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది నువ్వు ఎక్కడ ఉన్నావో వెతకమని ప్రస్తుతం ఆపుతోంది.. ప్రతి అడుగుని నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని వేసే ప్రతి అడుగులో తీసే ప్రతి శ్వాసలో నీ జ్ఞాపకం ఎక్కడో... ఎప్పుడో నువ్వు ఎదురుపడితే ఇదీ...అని చెప్పుకోడానికే ఈ మాత్రం అయినా గెలిచింది నాకు... ఎంత దూరంలో నువ్వున్నావో... తెలియదు మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో మాత్రమే తెలుసు కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని... ఎదురుచూస్తున్నా...

Read 15 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training