|
|
|
|
|
Classifieds: Events | Soulbath Peace Foundation's Invitation | Posted By: vijayalakshmi v at: 15, Oct 2013 12:44:28 PM IST | సోల్ బాత్ పీస్ ఫౌండేషన్ నుండి శుబాభినందనలు .
సోల్ బాత్ పీస్ ఫౌండేషన్ శ్రీ రాజ్ భౌమిక్ గారి యొక్క విశ్వ శాంతి సందేశం చేత నిర్దేశించబడి,తన ఉనికిని 14 దేశాలలో చాటుకున్నటువంటి ధార్మిక సంస్థ.
సోల్ బాత్ పీస్ ఫౌండేషన్ వారు నిర్వహించే ఈ వార్షిక హస్త కళా ప్రదర్శన మరియు విక్రయాలకు మిమ్మల్ని హౄదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.ఈ క్రాఫ్త్స్ బజారు నుండి సేకరింపబడిన విరాళాలు గ్రామీన భారత దేశంలోని పిల్లలకు స్థిరమయిన విద్యావకాశాలు కలిపించే దిశలో వినియోగించబడతాయి.మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళలను మరియు కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకుని వచ్చే ఈ మా యత్నంలో మీరు కలవండి. 40000 మంది పిల్లల జీవితాలలో విద్యాజ్యోతిని వెలిగించే దిశలో చేయూతనివ్వండి.
వారణాసి, చందేరి మరియు మహేశ్వరి పట్టు, టస్సర్, కోట, మంగళగిరి , భుజ్ , డాబు మరియు బాగ్రు, ఇక్కత్ , కళంకారి, కాకినాడ చెనేత మరియు భారత దేశపు వివిధ ప్రాంతాలనుండి సేకరింపబడిన చేనేత వస్త్రములు , ఖుర్జా కుమ్మరి వస్తువులు ప్రదర్శింపబడతాయి.
తేదీ : అక్టోబర్ 19 & 20 (శని మరియు ఆదివారము)
సమయం : 10 ఉదయం నుండి 6 సాయంకాలం వరకు
స్థలం : సోల్బాత్ పీస్ ఫౌండేషన్ సెంటెర్ , సాహీల్, బెంగళూరు, ఇండియ. ఆన్లైన్ విక్రయాలు కలవు
మమ్మల్ని సంప్రదించు నంబర్లు : 9886993788 , 9591000090
ధన్యవాదములు,
విజయ లక్ష్మి వల్లభు |
|
| More Events classifieds |
|
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|