Active Blogs | Popular Blogs | Recent Blogs ప్రేమా , దైవమా ?? ప్రేమే దైవమా
అందరుయండుందే ఆత్మ స్వరూపమేకమని
ఎరిగి ఎరిగీ ఏమీ తహ తహ
ఎలా ఈ తమకము ఆమె కోసము ??
నిరీక్షనలేల ??
ప్రతి క్షణం తలపులలో లేదా ??
ఆథ్యాత్మిక సాగారాసాన్ని మతిమ్చాలని ఆశపడే నాకు
ఈ వివసత్వమెల
ఇంద్రియ మాయా జాలం అందామంటే
కలలోనైనా స్ప్రుసించ లేదే ??
దేహవాంచ అనుటకు
.....................
యేలా ?? ఈ అజ్ఞానమేలా ...??? అజ్ఞాత వాసమేలా ???
ఏ లాగీ మనసు మెలగాలి
మునగాలి...
గాలి రాని చోట
గోళ లేని చోట
చలించని చిత్తము తోడై
జ్వలించే భక్తి తోడ
నిలిచేడెప్పుడు, గెలిచే రోజేపుడు ???
జీవిత గమ్యం చేరెడేపుడు ??
పరమాత్ముని
పరమాప్తుని
కొలిచేడెప్పుడు ??
కలిసేడెప్పుడు ??
ఎప్పుడు ?? ఎప్పుడు ??
చేరేదెప్పుడు ??
గుండెల చప్పుడు ???
-----------------------------------------------------------------------------------------------------------
========================================================================
పోయినది పోనీ....
గడచిన కాలం లో
వ్యథలు కథలు గా
కంచికి చేరనీ
గాథలు గా మిగలనీ
చెద పట్టిన ఆ చీకటి పుటలు
చించేసి ముందుకు సాగిపో
ఉందీలె మంచి భవితవ్యం
మనాదేలే ఇక విజయం
సాగించు పయనం
గెలుపు పిలుస్తోంది
వెక్కిరించిన ప్రపంచమే
పల్లకీ మోస్తుంది...
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|