Active Blogs | Popular Blogs | Recent Blogs pawan kalyan aththarintiki daredhi thanks meet లో చెప్పినట్టుగా మనకి జీవితం లో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు సమదానాన్ని కథల్లొనో సినిమల్లొనో వెతుక్కుంటాం. సమాదానల కొసం' వెతక్కపొయినా గొప్ప కళ నేను అక్కడ అలాంటి మనుషుల మద్య ఉండాలి ఉండకూడదు అలాంటి ప్రపంచాన్ని అలాంటి చూడాలి అనిపించేలా చేస్తుందని నా నమ్మకం .అలాంటి గొప్ప కళను india లొ స్రుష్టించిన వ్యక్తి నాకు ఎలా అర్దమయ్యాడో వివరించే ప్రయత్నం ఈ article.
5 , 6 years back నెను netcafe కి కేవలం porn videos చూడడానికి వెళ్ళేవాడిని. అక్కడ అనుకొకుండా నేను చదివిన ఒక ప్రశ్న సమాధానం నా అలోచన గతిని మార్చివేసాయి.
ప్రశ్న: మీరు ఒంటరిగ ఉంటారు కదా మీ sex కోరికలు ఎలా తీర్చుకుంటారు?
జవాబు : sex చెసీ నువ్వెలా తీర్చుకుంటావో నాకు తెలుసుకొవాలని ఉంది.
ఇంత తిక్కగా పొగరుగా చెప్పిన ఆ సమాధానం నన్ను impress చెయ్యడమే కాదు అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనేల నన్ను ప్రేరెపించింది.అప్పుదు పరిచయమైంది నాకు అలోచనల అలలతొ ఎగసిపడె జ్ఞాన సముద్రం alias ram gopal varma.
నేను చదివిన అత్యుత్తమ సాహిత్యం గా అతని రచనలను భావిస్తాను. సమజానికి మంచిని బొధించే వాళ్ళని చూసీ చూసీ' నాకు విసుగొచ్చింది కానీ మొదటి సారిగ ప్రపంచాన్ని నగ్నం గా చుపించి , నైతిక విలువల మూలాలను ప్రష్నించిన ఆ రచనలు నన్ను ఆకర్షించడమే కాదు భయపెట్టాయి .
అతను రాసిన ప్రతీ article rifle,satyendra , programming fucking ups, my take on shiva, happy death day, i hate micheal jackson, rangeela venuka ramesha ,money, dustbin fortunes ఇల ప్రతిదీ నన్నే కాదు andhra pradesh లో కొన్నీ వేల మంది యువకుల హ్రుదయాలను కట్టిపడేసాయి.రాము చెప్పుకున్నట్టు impress చెయ్యలి అనే అజెండా లేకుండా తనని చుసి తాను నవ్వుకుంటూ ,మనసును బరువెక్కిస్త్తు సాగి పొతాయి ఆ రచనలు .అవి నా పై చుపిన ప్రభవాన్ని ఒక్క మాటలో చెప్పలేను గానీ అప్పటి వరకు నాలో ఉన్న అన్ని అలొచనలను పక్కకు తొసీ నా మెదడు నిండా అతని అలొచనలు ఆక్రమించాయి . గౌరి చంద్రముఖి గా మారినట్టు గా నాకు ram gopal varma అంత వాడిని కావలనే దురాశ కలిగింది. .
కానీ పుస్తకాలు చదవడానికి అలోచనలను ఆచరనలొ పెట్టడానికి మద్య ఉన్న తేడా నాకు తర్వాత తెలిసింది . ఎదెమైనా ఈ ప్రపంచం లొ అశక్థికరమిన అంశాలు ఎవి లేవు అనుకొనే వారు ఒక్క సారి ram gopal varma ని చదవచ్చు.కనీ జాగ్రత్త అతను మీ నమ్మకలను నాశనం చేసి మిమ్మల్ని శున్యం లొకి నెట్టివేస్తాడు .
nichael corleone | natho evadina maatladandroyyyyyyyyyyyyyyyyyy
psycho naa kodakallara
Posted at: 24, Dec 2013 7:03 AM |
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|