Active Blogs | Popular Blogs | Recent Blogs మనిషి కూడా చెట్టులాంటివాడే!
మట్టి పొరల్ని చీల్చుకుని మొక్కగా తలెత్తింది మొదలు, దాని ధ్యాస ఆకాశం వైపే!
అందంగా వసంతం....
చినుకుల చిటపటలతో వర్ష ఋతువు ....
శీతగాలులతో కోత పెట్టె హేమంతం ....
నిప్పులు కురిపించే గ్రీష్మం ....
ఆకులన్నింటిని రాల్చేసే శిశిరం ....
ఆరు రుతువుల్నీ హత్తుకుంటూ శాఖలుగా విస్తరిస్తేనే చెట్టవుతుంది.......
మరి మనిషి .........?
సుఖ సంతోషాలు, కష్టాలు - కన్నీళ్లు , ఇష్టాయిష్టాలు, ఆరోహణలు - అవరోహణలు.......
అన్నింటిని నిభాయించుకుంటూ ముందుకు సాగితేనే జీవితమవుతుంది....!
ప్రతి మలుపులో అనుభవాలను మూటగట్టుకుంటూ....
ప్రతి అడుగులో రేపటిని చూసుకుంటూ నడక సాగించాలి.
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|