Active Blogs | Popular Blogs | Recent Blogs గాలి తగిలితే వచ్చే ఆ మట్టి పరిమళం, నాకు ఊపిరి పోస్తుంది....
ఒకదానికొకటి అంటుకున్న మట్టి గోడలు నాకు కొలతలు లేని కోట అవుతుంది....
లేగ దూడల అమ్మ పొదుగు నా కడుపు నింపే ఔషదమవుతుంది....
కోయిలలు పాటలు పాడుతుంటే....
చిలుకలు కబుర్లాడుతుంటే....
చెట్టు కొమ్మన కట్టిన కొమ్మ, ఊయలై నన్ను నిద్రపుచ్చుతుంది....
కొండెక్కి వచ్చే వెలుగును ఆకులు మొసుకొచ్చి నాకు కొత్త కబుర్లు చెబుతాయి...
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|