|
|
Articles: Folklore | uyyAlO uyyAlA! | |
| Madam,
It seems you are very much interested in Bthukamma songs. See Bathukamma Cinema madeby T.prabhakar to know more about that festival in Telangana.Seemy comments on the versatality of Director Prabhakar. నేను కూడా తెలంగాణేతరుల వలెనే బతుకమ్మ సినిమా తీసిన ప్ర్భాకర్ గారి ప్రతిభను తక్కువ అంచనా వేసినాను. 'బతుకమ్మా ప్రిమియర్ షో నారయణగూడా లోని వెంకటేశ్వర థిఏటర్లో ఉంది చూడండి అని డి.పి.రెడ్డి గారుఫోన్ చేస్తే చూడటానికి పెద్ద ఇంటరెస్ట్ ఏమీ లేకుండానే వెళ్ళాను.బాగలేకుంటే ఇంటర్వెల్ వరకు ఉండివద్దామనివెళ్ళాను. కాని సినిమాను చాలా ఇంటరెస్టింగ్‌గా ఆసాంతం చూశాను.బయ్టికొచ్చిన తరువాత డైరెక్టర్ప్రభాకర్ గారినికలిశాను.'మిమ్మల్ని ఇంత ప్రతిభ గల డిరెక్టర్ అనీనుకోక అయిష్టంగా సినిమానుచూడటానికి వచ్చాను ' అనిఉన్నది ఉన్నట్టుగా చెప్పానుప్రభాకర్ గారితో. వారు ముస్ముసిగానవ్వారు,నావ్యాఖ్యానానికి . 'ఇంతకు ముందునేను తీసిన సినిమాలుమీరు చూసివుంటే అట్ల మీరు అనుకునే వారు కాదూ అనికూడావారూన్నారు. మామధ్య సంభాషణనుకొనసాగిస్తూ 'మీరింత సింపుల్ గాఉంటారు.డైరెక్టర్ కు కమాండ్ చేసే గుణముండాలనుకుంటాను.మీరు కమాండ్ చేసే వారిలా అనిపించదంలేదు ' అంటూ అసలు ఈనిర్మాతలు గొప్పసినిమానుతీయగలరని మీపైఅంత నమ్మకం ఎట్లాపెంచుకోగలిగారు?అనికూడా ప్రశ్నించాను '.గతంలో నేను తీసిన లేదా నాసహాయంతో తీసిన ఇతరుల సినిమా ద్వారానే వారికి నమ్మకం కుదురింది అనుకుంటాను ' అని అన్నారు. మన తెలంగాణవాడు ఇంత గొప్ప సినిమాను తీసినందుకు గర్విస్తూ ఇప్పటికీ చూడనివాళ్ళు తప్పక చూడాలను సలహా ఇస్తున్నాను.
Posted by: Mr. ramulu ch At: 13, Nov 2008 11:13:42 PM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|