|
|
Articles: Poetry | ఎవరికి చెప్పాలి? | |
| బాగుందండి .....
అమ్మని, పుట్టిన ఊరిని వదిలి ....
సముద్రాలని ఒక కన్నేటిచుక్కైనా కార్చకుండా దాటగలిగేది ఎంతమంది?
చనిపోతే శవాన్ని ఊరికి తీసుకెళ్ళమని ముందే చెప్పుకునేవాళ్ళు ఎంతోమంది....
చాలా చాలా బాగుందండి
Posted by: Dr. Raghotham Reddy Pinninti At: 21, Aug 2009 1:30:24 AM IST మీ కవిత బాగుంది. ముఖ్యం కొన్ని చరణాలు బాగ వచ్చాయి. ఊదా: "రాలిన ఏ పువ్వును కొమ్మతల్లికి అంద్విలేదు" అనేది బాగుంది. అయితే మీ కవిత, విదేశాలకు వెళ్ళేవాళ్ళకే అన్వయించడం సరికాదేమో. ఎందుకంటే మృత్యువు ఎపుడు ఎవరికి మిత్రువతుందో తెలియదు.
మనవూరిలో టెర్రరిజంకు బలియైన అభాగ్యులెందరొ వున్నారు. ప్రకృతి వైప రీత్యాలకు గురయైనవారు వున్నారు. సంఘవిద్రోహుల చేతిలో మరణించె పోలీసులు, సైనికులున్నారు కదా.
Posted by: jhon Reddygaru At: 17, Aug 2009 10:41:07 PM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|