|
|
Articles: TP Features | ఉతికి ఆరేయండి! | |
| మీసలహ బాగానేవుంది. ఇప్పటికి అమెరికా రూరల్ ఏరీయాలో ఎండలో ఆరేయడము కనిపిస్తుంది. గత 40 సంవత్సరాలుగా వాషింగ్ మిషనుల వాడకం ఇక్కడ బాగా పెరిగింది. ఈమద్య హైదరాబాదులో హైరైజ్ బిల్డింగ్ లు ఎక్కవ అయినావి. ఏఇంటికు పోయిన వాళ్ల లుంగీలు, చీరలు, అండర్వీయర్స్, చద్దర్లు అపార్టుమెంటు ముందు గోడలపై ఆరేస్తారు. ఇది చూడటానికి చాలా అసహ్యంగా వుంటది. ప్రైవేటు ఇండ్లలో ఈసమస్యలేదు. బహుశ సోలార్ ఎనర్జీ లాంటివి వస్తే, ఈసమస్య తగ్గుతుంది అని నాఅబిప్రాయం,
Posted by: Mr. R Desidi At: 30, Oct 2009 8:05:16 PM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|