|
|
Articles: TP Features | మన భాషను ప్రేమిద్దాం | |
| The present agitations shouldn’t be about keeping the state in one or dividing it into 2, 3, 4, or 5 smaller states. This should be about getting back all the Telugu speaking areas lost to Tamil Nadu, Karnataka, Maharashtra, Chattisgarh (Madhya Pradesh) and Orissa due to the stupidity and incompetence of our leaders in the past. It is time to form United Andhra with 30% more of the lost areas. The 150 million Telugu people all over the world should unite and agitate for this. We the people of 23 districts, Lok Sabha and Rajya Sabha MPs, MLAs and MLCs have the moral obligation to pressurize the Central government on this matter with one voice. This should happen as soon as possible, before the Telugu people in the surrounding states lose their identity.
Dr. Samala Ramesh Babu, kindly make the new expanded map of United Andhra with the added areas / districts and put on telugupeople.com website.
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2010/dist/jan/01tml2
Posted by: Mr. Ananda Rao At: 1, Jan 2010 3:14:20 PM IST రమేశ్ సామల గారు,
తెలుగు బాషపై చాలా వ్యాసాలు రాస్తున్నారు. చాలా సంతోషం. ఈవ్యాసంలో మంచి సలహాలు ఇచ్చారు. మన బాష పెద్ద శత్రువు సంస్కృతము, తరువాత ఇంగ్లీషు. మనము క్రమశిక్షణతో అచ్చ తెలుగు పదాల వాడకం ఎక్కవ చేయాలి. మన బాషలో పదము లేకుంటె ఇతర బాష పదాలను అరువు తెచ్చుకోవచ్చు. అలా జరగడము లేదు. మన బాషలో పదము ఉన్నప్పటికి, వాటిని వాడక సంస్కృత పదము వాడి అదిగొప్ప బాష అని చెప్పే మూర్కులు చాలా ఉన్నారు. అడవిలో ఒక పెద్ద చెట్టు కూలితె ఎవరికి వినపడదట. మీ వ్యాసాలను కూడ ఎవరు వినడము లేదు, చదవడము లేదు. అది మనదురదృష్టం.
Posted by: km reddy At: 11, Nov 2009 6:37:24 AM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|