|
|
Articles: Drama | మాతా పుత్ర విరోధాయ... - Mr. kompellaramakrishna murty
| |
పాత్రలు : 1.సీతమ్మ(తల్లి), 2.నారాయణ(కొడుకు), 3.వీరయ్య (గ్రామ పెద్ద)
(తెర తీసే సరికి సీతమ్మ-పొలంలో పనిచేస్తున్న తన కొడుకు నారాయణను పిలుస్తూ ఉంటుంది. అతడు దూరంగా ఉన్నాడనుకోవాలి.
దృశ్యంలో కనిపించడు. ఆమె చేతిలో అన్నం మూట ఉంది.)
సీతమ్మ: నాయనా! నారాయణా! నారాయణా! ఎండమండిపోతోంది.
చేసిన పని చాలుగానీ కాస్త అన్నం తిని వెళ్ళరా. అన్నం తినకపోతే నీరసం వస్తుంది. ఒక్క ముద్ద తిని వెళ్ళరా!
వీరయ్య: (ప్రవేశించి) ఏం సీతమ్మా! బాగున్నావా?
సీతమ్మ: ఎవరూ ... వీరయ్యగారా! నమస్కారం బాబూ!
వీరయ్య: నమస్కారం. ఏమిటమ్మా! ఇంత ఎండలో బయలుదేరావ్ ?
సీతమ్మ: ఏం చేయమంటారు బాబూ! అడుగో .. మా నారాయణ పొద్దున్నే ఏమీ తినకుండానే పొలం దగ్గరకు వచ్చాడు. పొద్దు నడినెత్తికొచ్చింది. వాడి కోసం అన్నం తెచ్చాను బాబూ!
వీరయ్య: ఏమిటో నీచాదస్తం గానీ వాడింకా పసిపిల్లాడు అనుకుంటున్నావా? పొలంపని పూర్తి చేసుకొని వాడే ఇంటికి వస్తాడు కదా! ఈ మాత్రానికి .. వయస్సు మీద పడినదానివి నువ్వింత దూరం రావాలా చెప్పు?
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|