|
|
Articles: Devotion | గోవింద కీర్తన - Site Administrator
| |
భజగోవిందం, భజగోవిందం, భజగోవిందం, హరే, హరే
భజగోవిందం, బాలముకుందం పరమానందం హరే హరే
గోవిందహరే, గోపాలహరే, హే గోపీ గోపబాలా
గోవిందహరే, గోపాలహరే, హే మురళిగాన లోలా ||గోవింద||
గోవిందహరే, గోపాలహరే, హేనందగోపబాలా
గోవిందహరే, గోపాలహరే, హే రాధాహృదయలోలా ||గోవింద||
గోవిందేతి సదా స్మారం, గోవిందేతి సదా జపం
గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం ||గోవింద||
గోవిందాగోపాల ప్రభుగిరిధారి, గోవిందా గోపాలహృదయ విహారీ ||గోవిందా||
నందకుమారా నవనీతచోరా, హృదయవిహారబడా చిత్త చోరా ||గోవిందా||
భజగోవిందం, భజగోపాలం, కేశవ మాధవ దీనదయాళం
దీనదయాళం, దీనదయాళం, కేశవ మాధవ దీన దయాళం ||భజ||
గోవింద జైజై, గోపాల జైజై,రాధారమణహరే గోవింద జైజై ||గోవింద||
(శ్రీమత్ శంకర భగవత్పాదుల వారి భజగోవిందం నుండి)
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|