|
|
Articles: Poetry | సామాజిక న్యాయం - Mr. rts rao
| |
అన్ని పార్టీలు చెబుతున్నాయి
సామాజిక న్యాయం అని,
వెనకబడిన వాళ్ళకు
సీట్లిస్తారు గాని
ముఖ్యమంత్రి సీటివ్వరు,
అడుక్కు తినే వాళ్ళుగా ఉంచుతారు గాని
అందలాల్ని ఎక్కనివ్వరు,
అగ్రవర్ణాల ఆస్తుల్ని
బీదలకు పంచేది
నిజమైన సామాజిక న్యాయం...
ఓట్లేసే వాళ్ళకు
బుద్ధి లేనంత కాలం
కొత్తపార్టిలొచ్చినా
బీదల బతుకులు పాతవే...
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|