|
|
Articles: Poetry | నానీలు - 39 - Miss kumari kumari
| |
తప్పొప్పులకు
నిర్భయంగా
కలంతో విలువ కట్టే చోటు
స్పాట్ వాల్యుయేషన్ కాంప్
స్వప్నం సవ్యంగా
సాకారం కావాలని
పరీక్షాధికారి కలం
త్రాసుగా మారె..
ఉన్నత తరానికై..
పరీక్షాధికారి కలం
అక్షరాన్ని
నరికి తూస్తుంది..
అబ్దుల్ కలాం
కలైనా - కలమైనా..
పరీక్షాధికారి
కలం ముందు నెగ్గాల్సిందే..
అక్షర జీవితానికి
శల్య పరీక్షా యంత్రం..
పరీక్షాధికారి
చేతి కలం..
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|