|
|
Articles: Poetry | నానీలు - 40 - Miss kumari kumari
| |
రచనా విహంగ విహారి
ఓ కవీ..
కాగితం - కలం
నీ రెక్కలు..అవునా!
మేధో మథనం - మనో మథనం
సాహిత్యం..
అందుకే అది
అమౄతం - అమరం..
దాచుకున్నదంతా
పంచుతున్నా..
అయినా పెరుగుతుంది..
విచిత్రం కాదు 'విద్య '..
'కొలిమి ' కంటే
'విశ్వం ' చాలా వేడి..
అందుకేనేమో..
'కత్తి ' కన్నా 'కలమే' వాడి..
సీమ మిరపకాయ
సీమ టపాకాయ
కలిస్తే..అదిక..
కుమారి 'నానీ' యే..
(Completed 200 Naanilu)
(On 14-5-2009 my Naanilu, made me as
One Hour GUEST RJ in RAINBOW-AIR, HYDERABAD FM RADIO..
ThanQ so much to RAINBOW Unit & My Naanilu too..)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|