|
|
Articles: Poetry | దయాభిక్ష ఎందుకు? - Site Administrator
| |
(గంగుల నాగరాజు)
సీ|| అమరావతీ స్థూపమందున కన్పించు
నాగబు ఆంధ్ర జనాళి సొత్తు
శాతవాహన సప్తశతి యందు నెలకొన్న
అమ్మఅత్తలు తెన్గు కమ్మదనమె
పండరంగని చేత పస గల భాషగా
దేశి ఛందంబుల తెలుగువెలుగు
రాజరాజ నరేంద్రు తేజమెక్కువచేసి
మన ఎడందల నిండి మనెడి తెలుగు
గీ|| అందమైన కమ్మని సుగంధ చందనముగ
అమరభాషకు దీటుగా అమరినట్టి
తెలుగు ప్రాచీనతకునిల దీటు కలదె
ఇరుగు పొరుగు దయాభిక్ష ఏల మనకు
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|