|
|
Articles: Poetry | ప్రేమ ప్రేమ ప్రేమ - Mr. Pratap Cherukuri Pratap
| |
సృష్టికి మూలం ప్రేమ
ప్రేమను మించిన పవిత్ర వస్తువు
ప్రేమకు సరితూగే శక్తీ లేనేలేవు
నిస్వార్ధ ప్రేమ పునాదులపై
నిర్మితమైన ప్రపంచం శక్తివంతం
కుల మత వర్గ భేదాలకు
అతీతంగా హృదయాల్లో జనించే
అపురూప, అసామాన్య భావనే ప్రేమ
అలౌకిక ప్రేమకున్న మహత్తు అనిర్వచనీయం
అన్ని రోగాల కంటే ప్రేమ రాహిత్యం ప్రమాదం
ప్రేమించలేని, ప్రేమింపబడని
వారి జీవితమంతా వ్యర్ధం వ్యర్ధం
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|