|
|
Articles: Poetry | నానీలు - 44 - Miss kumari kumari
| |
ఓం నమశ్శివాయకు
సమాన పంచాక్షర
మంత్రం - తంత్రం - యంత్రం
శ - భాష్ - గో - ఎ - హెడ్..
అలసిన అక్షరం..
నిరాదరణకు
గురైన భాషలో
సేద దీరుతుంది..
పోరాడితే
పోయేది బానిస సంకెళ్ళే..
ఆయుధం మాత్రం
అహింసాక్షరం వాడు..
మానని గాయం
అక్షర లేపనంతో..
ఆకుచాటు పిందెలా
రచనై సాగింది..
ఆశలు - ఆశయాలు
అల్లరి చేస్తుంటే..
అక్షర తాయిలం ఇచ్చి
బుజ్జగించు..
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|