|
|
Articles: Poetry | నానీలు - 45 - Miss kumari kumari
| |
మరో ప్రపంచపు
ఆనంద దూతలా
జాక్సన్ 'పాప్ ' తాండవం..
చిరస్మరణీయం..
గరళం దాచినా..
గళం మధురం..
నృత్యం సమ్మోహనం..
నవ్య నటరాజు 'జాక్సన్ '..
అర్ధాయుష్షు..
ఐనా అఖండ కీర్తి..
అద్వితీయ నృత్యహేల
మిరాకిల్ 'మిఖాయిల్ '..
'జర భద్రం ' చెప్పే
జతలేని 'జాక్సన్ '
కాళ్ళ జతి..
నృత్య పుటల్లో అమర్‌రహే..
నృత్యానికి
గుండె ఝల్లుమంది..
స్మృతులతో ఎద గొల్లుమంది..
జయహో 'జాక్సన్ '..
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|