|
|
Articles: Poetry | దృశ్యాదృశ్యం - Site Administrator
| |
(ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్)
తడి
చూస్తే కంటి నిండా
తడిమితే దేహం నిండా
దు:ఖపు వాటికలు తరుముకుకొస్తుంటే
మనసు ఛిద్రమై
శరీరం శల్యమై
పచ్చని ఆకుల మీదుగా బలవంతపు
మృత్యు ఉప్పెన
చూపులు రెక్కలు తొడుక్కునేవేళ
భాష మూగబోతుంటే
జ్ఞాపకం వెంటాడుతుంది
కలవరపెడుతుంది
జీవితం కలత చెందుతుంది
మనిషి - నవ్వుతున్న కదలిక
మనసు - పేగుబంధం కాలుతున్న
మౌనం
సమాజం - కుటిల పన్నాగం
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|