|
|
Articles: Poetry | నానీలు - 50 - Miss kumari kumari
| |
చీలిన భూమి
చిందిన చెమట చుక్కకు
దాసోహమై..
పండె పచ్చని పంట..
ప్రేమతో బిడ్డను
పెంచటం లాంటిదే..
సేంద్రియ ఎరువుతో
పంట పండించటం..
విశ్వమానవ అవసరం
ఆహారం..
అందుకే అందరికీ
ఒకే రంగు రక్తం..
వానపాము - వేపచెట్టు
కాదేది అనర్హం..
సేద్యంలో
సస్య పరిరక్షణకు..
తానున్న కొమ్మను
తనే నరుక్కోవడం..
విత్తు లేని విత్తంకై
విత్తనం కల్తీ..
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|